AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రలోభాలు పెరిగిపోయాయి- గోపాలకృష్ణ ద్వివేది

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు  నగదు, మద్యం అధిక స్థాయిలో సరఫరా అవుతుంది  ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి  గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. గురువారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం నిర్శహించారు . ఏపీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా నాయకులు గెలుపు కోసం అక్రమ మార్గాలను ఎన్నికుంటున్నారని ఆయన పేర్కొన్నారు.  మద్యం, నగదు, బంగారం, వజ్రాలు కనీవిని ఎరుగని స్థాయిలో పట్టుబడుతున్నాయని.. అందుకే అన్ని చోట్ల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. […]

ప్రలోభాలు పెరిగిపోయాయి- గోపాలకృష్ణ ద్వివేది
Ram Naramaneni
|

Updated on: Mar 21, 2019 | 7:19 PM

Share

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు  నగదు, మద్యం అధిక స్థాయిలో సరఫరా అవుతుంది  ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి  గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. గురువారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం నిర్శహించారు . ఏపీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా నాయకులు గెలుపు కోసం అక్రమ మార్గాలను ఎన్నికుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

 మద్యం, నగదు, బంగారం, వజ్రాలు కనీవిని ఎరుగని స్థాయిలో పట్టుబడుతున్నాయని.. అందుకే అన్ని చోట్ల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. గత ఏడాది ఇదే సమయానికి ఎన్ని విక్రయాలు జరిగాయో ప్రమాణికంగా  తీసుకుంటున్నాం. ఎన్నికల్లో వినియోగించేందుకు నిల్వ చేసిన పది కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేశామన్నారు.

2014ఎన్నికల్లో మొత్తం పట్టుబడిన మద్యం విలువ 9 కోట్లు మాత్రమే అని తెలిపారు. పోలీస్ ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో రూ.4,67,46,504 నగదు, 12.026కేజీల బంగారం, 61.163 కేజీల వెండితో పాటు 3214.92 లీటర్ల మద్యం, 33కేజీల గంజాయి, 38.81లక్షల విలువైన ఖైనీ, పాన్ మసాలా పాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీజ్ స్టాటిక్ సర్వైలెన్స్‌ టీం తనిఖీల్లో రూ.19.18 లక్షల విలువైన డ్రస్ మెటీరియల్స్‌తో పాటు రూ.17,54,41,729 నగదు, 18.477కేజీల బంగారం,  67.96కేజీల వెండి, 16వజ్రాలు, రూ.1.96కోట్ల విలువైన వస్తువులు.,  1241 లీటర్ల మద్యం, 6 కార్లు., 1200 కుర్చీలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పోలీసుల తనిఖీల్లో రూ.5.03 కోట్ల నగదు, 30.28కేజీల బంగారం,  24.168 కేజీల వెండి, 2408 లీటర్ల వెండి,  3లక్షల గుట్కా ప్యాకెట్లు., 4వేల చీరలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు.

సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..