Somu Veerraju: మత్స్యకారులను పాలగాళ్ళెగా మార్చే కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది: సోము వీర్రాజు

రాష్ట్రంలో మత్స్యకారుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే జీఓ నెం. 217 ను వెంటనే రద్దు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోమువీర్రాజు ఏపీ ముఖ్యమంత్రి

Somu Veerraju: మత్స్యకారులను పాలగాళ్ళెగా మార్చే కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది: సోము వీర్రాజు
Somu Letter
Follow us

|

Updated on: Sep 12, 2021 | 4:09 PM

AP Politics – AP BJP – Somu Veerraju: రాష్ట్రంలో మత్స్యకారుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే జీఓ నెం. 217 ను వెంటనే రద్దు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోమువీర్రాజు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. జీవో తో లక్షలాది మత్స్యకార కుటుంబాల జీవితాలను గందరగోళంలోకి నెడుతున్నారన్న సోము వీర్రాజు.. దీనికి సంబంధించి ముఖ్యమంత్రికి 9 ప్రశ్నలతో కూడిన ఒక బహిరంగ లేఖ రాశారు. అంతరంగీకులకు, అనుచ రులకు కడుపు నింపేందుకే, జీవో తెచ్చారని సోము వీర్రాజు ఆరోపించారు.

ఈ ప్రభుత్వం మత్స్యకారులను పాలగాళ్ళెగా మార్చే, కొత్త పథకానికి శ్రీకారం చుట్టిందని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు ఈ రాష్ట్రంలో ఎన్ని వందల, వేల కోట్ల రూపాయలు, ఏ పధకం ద్వారా, ఏ విధంగా.. ఎన్ని వచ్చాయి ఎలా ఖర్చు చేశారో “ఒక శ్వేతపత్రం” రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. s “గత రెండు సంవత్సరాలుగా ప్రచారాలకు, పత్రికా ప్రకటనలకు పరిమితమైన పోర్టులు, చేపల వేటకు ఉపయోగించే జట్టీల నిర్మాణాలు ఎన్ని మొదలెట్టారు ? ఎన్ని ప్రారంభించారు ? ఎప్పటికి పూర్తి చేస్తారు ? కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక మత్స్య మంత్రిత్వ శాఖను, ఏర్పాటు చేసి, తొలి బడ్జెట్లో 21′ రాష్ట్రాలకు గాను, రూ. 20 వేల కోట్లు కేటాయించిన సంగతి మరిచారు.” అని సోము వీర్రాజు ఏపీ సర్కారుని నిలదీసే ప్రయత్నం చేశారు.

జీఓ రద్దు కోరుతూ మత్స్యకారులను కలుపుకుని, రాష్ట్ర వ్యాప్తంగా మత్సకారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రజా పోరాటం చేస్తామని సీఎం జగన్ కు రాసిన లేఖ ద్వారా సోము వీర్రాజు హెచ్చరించారు.

Read also: Komatireddy: కేసీఆర్ స‌ర్కార్‌ను గ‌ద్దె దించేందుకు న‌డుం బిగించాలి: ఎంపీ కోమ‌టిరెడ్డి వెంకట్ రెడ్డి

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు