లగడపాటిపై కేస్ పెట్టిన అడ్వకేట్..!
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై పోలీస్ కేసు నమోదైంది. తప్పుడు సర్వేలు చేసి ప్రజలను బెట్టింగులకు ఉసిగొల్పుతున్నారంటూ, న్యాయవాది మురళీకృష్ణ లగడపాటిపై కంప్లైంట్ చేశారు. లగడపాటి సర్వేలను నమ్మి జనం కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులను కోరారు న్యాయవాది. లగడపాటి వెనుక అంతర్జాతీయ బెట్టింగ్ మాఫియా అండదండలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు అడ్వకేట్ మురళీ కృష్ణ.