Zombie Reddy Pre Relese Event Photos: తేజ సజ్జ హీరోగా ‘జాంబీరెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌గా మెగా హీరో వరుణ్ తేజ్.
తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన తేజ సజ్జ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జాంబీరెడ్డి’. భారత్ తొలి జాంబీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ...