Health Photos: గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

Health Photos: గుండె రక్తప్రసరణ వ్యవస్థ ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు రక్తం, ఆక్సిజన్‌ను సరఫరా చేసే సున్నితమైన అవయవం. దీనిని ఆరోగ్యంగా

uppula Raju

|

Updated on: Apr 04, 2022 | 4:22 PM

గుండె రక్తప్రసరణ వ్యవస్థ ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు రక్తం, ఆక్సిజన్‌ను సరఫరా చేసే సున్నితమైన అవయవం. దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

1 / 6
ఒకే చోట కూర్చోవడం: రోజు మొత్తం ఒకే చోట కూర్చోవడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల గుండె జబ్బులు మొదలవుతాయి. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA)లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ ఐదు గంటలు ఒకే చోట కూర్చున్న వ్యక్తులు గుండె సమస్యలను కలిగి ఉంటారు.

2 / 6
ఒంటరితనం: ఒంటరితనం మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఒంటరి వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. కుటుంబం, స్నేహితులతో గడపడం వల్ల ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవచ్చు.

3 / 6
ఇష్టం లేని బంధం: కుటుంబంలో గొడవలు, ఇష్టం లేని బంధాల వల్ల ఒత్తిడికి పెరిగి గుండెపోటుకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతోషకరమైన సంబంధం వ్యక్తిని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. దీర్ఘాయువును పెంచుతుంది.

4 / 6
వ్యాయామం: గుండె ఆరోగ్యానికి వ్యాయామం చాలా ముఖ్యం. అలాగని కఠిన తర వ్యాయామాలకి దూరంగా ఉండాలి. అలాగే అతి వేగంగా పనిచేయడం వల్ల కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా చేయడం అలవాటు చేసుకోండి.

5 / 6
అధిక ఉప్పు తీసుకోవడం: మీ ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆహారంలో 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

6 / 6
Follow us
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్

కార్తీక్ ఆర్యన్ ఆస్తులు తెలిస్తే షాకే..
కార్తీక్ ఆర్యన్ ఆస్తులు తెలిస్తే షాకే..
ధైర్యమునోళ్లే చూడాల్సిన మూవీ.. సీన్ సీన్‌కు వణుకు పుట్టాల్సిందే.

మీ పాన్ కార్డ్ మారుతుందా..? కేంద్రం మరో సంచలన నిర్ణయం.. !

పింఛన్ దారులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్‌ నెల డబ్బులు ఒక రోజు ముందే

మీ పాన్ కార్డ్ ఇన్‌యాక్టివ్‌గా ఉందా? యాక్టివేట్ చేసుకోండిలా!

ఈ ఆలయంలో వింత సంప్రదాయం .. అమ్మవారికి నైవేద్యంగా గోరింటాకు..

'కూటమి సర్కార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కొనసాగిస్తుంది' మంత్రి

హనీమూన్‏లో తన స్నేహితులతో గడపాలని చెప్పాడు.. హీరోయిన్

PIN నమోదు చేయకుండా Paytm ద్వారా చెల్లింపులు.. కొత్త సిస్టమ్‌!