యాదాద్రి క్షేత్రంలో భక్తుల ఆకలి తీరుస్తున్న నారసింహుడి కారుణ్యం
ఆపద మొక్కులవాడు.. అనాథ రక్షకుడు.. ఆశ్రిత పారిజాతం.. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్య క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.దేవుడి దర్శనం.. భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం.. ఆ తర్వాత కడుపునిండా భోజనం.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఈ రెండూ అందుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం కొండపైకి వచ్చే భక్తులకు కొండ కింద నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదం అందిస్తున్నారు. ఆకలితో వచ్చిన భక్తులకు ఆప్యాయంగా భోజనం వడ్డిస్తూ.. అన్నదానానికి ఉన్న విశిష్టతను చాటుతున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
