Expensive Jeans: ఈ జీన్స్ ధర రూ. 94 లక్షలు.. అంత స్పెషల్ ఏంటో తెలిస్తే అవాక్కవుతారు..

Edited By:

Updated on: Sep 24, 2023 | 7:06 PM

కాలం మారుతోంది. కాలంతో పరిస్థితులు.. టెక్నాలజీ డెవలప్ అవుతోంది. వాటితో పాటే మనిషి కూడా మారుతున్నాడు. ఆ మనిషితోపాటే.. వారి కట్టుబాట్లు, ఆహారం, దుస్తులు అన్నీ మారుతున్నాయి. మొదట ఆకులనే దుస్తులగా మార్చుకున్న మనిషి.. తదనంత పరిణామ క్రమంలో దుస్తులు ధరించడం మొదలు పెట్టాడు. అలా అలా ప్రస్తుతం జీన్స్ క్లాత్‌ల టైమ్ నడుస్తోంది.

1 / 7

2 / 7
ప్రస్తుత కాలంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ జీన్స్ దుస్తులను ధరిస్తుంటారు. జీన్స్ ఫ్యాబ్రిక్ సాధారణ బట్టల కంటే కొంచెం మందంగా, బలంగా ఉంటుంది. అందుకే చాలా మంది ఈ ఫ్యాబ్రిక్ ప్యాంట్లను ధరించేందుకు ఇష్టపడుతారు.

3 / 7
ప్రస్తుతం జీన్స్ డ్రెస్సులకు మార్కెట్‌లో వేలల్లో ధర ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే.. కొన్ని బ్రాండ్స్ లక్షకు పైగా ఉంటుంది. అయితే, దాదాపు చాలా మంది తమకు అనువైన ధరల్లో అంటే వందల్లో నుంచి కొన్ని వేల వరకు వెచ్చించి ఆ జీన్స్ డ్రెస్సులను కొనుగోలు చేస్తారు. మన దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే జీన్స్ డ్రెస్సులను వినియోగిస్తారు.

4 / 7
ఇదంతా ఇలా ఉంచితే.. మరో షాకింగ్ మ్యాటర్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా జీన్స్ ధర వందల్లోంచి.. వేల వరకు ఉంటుంది. కానీ, లక్షల్లో ఉండటం ఎప్పుడైనా చూశారా? పోలీ విన్నారా? అయితే, ఇప్పుడు వినండి కాదు కాదు చూడండి. ఈ జీన్స్ పాయింట్ దర రూ. 5, 10 లక్షలు కాదు.. ఏకంగా రూ. 94 లక్షలు పలుకుతోంది. అలాగని ఇదేమీ బంగారం, వజ్రాలతో చేసిందేమీ కాదండోయ్.. సాధారణంగానే తయారు చేశారు.

5 / 7
ఇక ఈ జీన్స్‌లో విలువైన వస్తువులేమీ లేవు. మరి ఎందుకంత ధర అంటారా? ఈ జీన్స్ అత్యంత ఖరీదైనది కావడానికి కారణం.. దాని హిస్టరీనే. అవును, ఇది అత్యంత పురాతనమైన జీన్స్.

6 / 7
1857 తుఫానులో మునిగిపోయిన ఓడ శిథిలాలలో దీనిని కనుగొనడం జరిగింది. అయితే ఈ జీన్స్ ఇంతకంటే చాలా పాతదని నిపుణులు చెబుతున్నారు. 1857లో మునిగిపోయిన ఓడలో ఈ జీన్స్ దొరికినప్పటికీ దానికంటే కూడా 16 ఏళ్లు ముందుదే అని చెబుతున్నారు.

7 / 7
ఈ జీన్స్ అమెరికాకు చెందిన లెవీ స్ట్రాస్ కంపెనీకి చెందినదిగా చెబుతున్నారు. అయితే, అధికారికంగా, ఈ సంస్థ మొదటి జీన్స్ 1873 సంవత్సరంలో తయారు చేయడం జరిగింది. అందుకే ఈ జీన్స్‌ని ఓ ప్రయోగంలో తయారు చేసి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.