Most Expensive Coffee: ఇదేంది మామ కప్పు కాఫీ అంత రేటా.. తాగాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే!
కాఫీ.. ప్రతి ఒక్కరి జీవితంలో ఇదో ప్రత్యేకమైన డ్రింక్.. ఒక్క కప్పు కాఫీ మన మనసుకు ఎంతో హాయిని ఇస్తుంది. మన మూడ్ మొత్తాన్ని ఛేంజ్ చేస్తుంది. నవ్వు ఎన్ని టెన్షన్లలో ఉన్న ఒక్క కప్పు కాఫీ వాటిని దూరం చేస్తుంది. అందుకే ప్రతి ఒక్క కాఫీ అంటే పడి చస్తారు. చాలా మంది కాఫీతోనే డే స్టార్ట్ అవుతుంది. సాధారణంగా కాఫీ కప్ ధర రూ.10 నుంచి 20 మధ్య ఉంటుంది లేదా 100 ఉంటుంది. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే కప్పు కాఫీ ధర తెలిస్తే మీ ఫ్యూజులెగిపోతాయి. ఎందుకంటే ఆ కప్పు కాఫీ ధర అక్షరాల రూ.87వేలు. అవును ఇదే ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ అట. ఇంతకు ఇది ఎందుకు అంత రేటు దీని ప్రత్యేక ఏంటో తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




