AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి కొబ్బరి తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరండోయ్..

పండగ పూట ప్రతి ఇంట్లోనూ కొబ్బరి కాయ తప్పక కొడతారు. ఆ తరువాత పచ్చి కొబ్బరితో వివిధ రకాల వంటకాలు తయారు చేసి వినియోగిస్తుంటారు. కొందరు కొబ్బరి పచ్చడి, కొబ్బరి లడ్డూలు, కొబ్బరి పాలతో రైస్‌ తయారు చేస్తుంటారు. కొబ్బరి నీరు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుందని మనందరికీ తెలిసిందే. కొబ్బరి నీరు అనేక వ్యాధులకు దివ్యౌషధం అయినట్లే, పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి అమృతం లాంటిది. కేవలం రుచిలోనే కాదు..ఇది అనేక విధాలుగా ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తుంది. రోజు ఒక పచ్చ పచ్చి కొబ్బరి తింటే ఎన్ని లాభాలో ఇక్కడ చూద్దాం...

Jyothi Gadda
|

Updated on: Nov 05, 2025 | 7:00 PM

Share
పోషకాల గని: పచ్చి కొబ్బరిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, థయామిన్, రైబో ఫ్లైవిన్, నియాసిన్, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. పచ్చి కొబ్బరి శరీరానికి శక్తిని అందిస్తుంది. దీనిలోని పోషకాలు అవయవాలు చురగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయి. పచ్చి కొబ్బరిలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది మన జీర్ణక్రియకు సహాయపడుతుంది.

1 / 6
పోషకాల గని: పచ్చి కొబ్బరి మన శరీరంలో నీటి శాతం కోల్పోకుండా చేస్తుంది. తరచుగా కొబ్బరిని ఆహారంలో తీసుకునే వారికి మలబద్ధకం, థైరాయిడ్ సమస్యలు దూరంగా ఉంటాయి. ఇందులో ఉండే కొవ్వు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.

2 / 6
ఎముకలకు బలాన్నిస్తుంది: ఎముకల బలానికి కాల్షియం చాలా అవసరం. పచ్చి కొబ్బరిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, కండరాలను బలపరుస్తుంది. గర్భిణీ స్త్రీలు తమ బిడ్డ ఎముకల అభివృద్ధికి తోడ్పడటానికి పచ్చి కొబ్బరి తినడం కూడా మంచిది.

3 / 6
సహాజ శక్తి వనరు: పచ్చి కొబ్బరి శరీరానికి సహజమైన శక్తిని పెంచుతుంది. మీరు నిరంతరం అలసిపోయినట్లు లేదా బలహీనతో ఇబ్బంది పడుతుంటే.. పచ్చి కొబ్బరి మీకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. పచ్చి కొబ్బరి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్‌లు శరీరం సులభంగా జీర్ణమవుతాయి.

4 / 6
ఊబకాయం: స్థూలకాయంతో బాధపడేవారికి పచ్చి కొబ్బరి ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చి కొబ్బరి తినడం ఆకలిని నియంత్రించడంలో, బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. పచ్చి కొబ్బరిలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉండవచ్చు.

5 / 6
గుండెకు మేలు చేస్తుంది: పచ్చి కొబ్బరి తినడం వల్ల మీ గుండెకు చాలా మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.. పచ్చి కొబ్బరి తినడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది .

6 / 6
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట

దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!

ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ

అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..

జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి

ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే

ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే

భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో

వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?

పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో

స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో

ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో

ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ

టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి

చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో

పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు