Women in Israel Army : ఇజ్రాయెల్ సైన్యంలో మహిళలు : దమ్ము, ధైర్యం లోనేకాదు, అందం, చందంలోనూ వీళ్లకి వీళ్లే సాటి.!
Women in Israel Army : ఇజ్రాయెల్ సైన్యంలోని అతివలు ఆయుధాలను ప్రయోగించడంతో పాటు అందంలోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు.
Women In Israel Army
Follow us
ఇజ్రాయెల్ సైన్యం ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన సైన్యాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. కానీ కేవలం ఇజ్రాయెల్ సైన్యం యొక్క శక్తి, యుక్తులకే కాకుండా ఈ అగ్రతాంబూలానికి మరొక కారణం ఉంది.
ఇజ్రాయెల్ సైన్యంలో మహిళల ప్రాతినిధ్యం అగ్రభాగాన నిలిచినందుకు ఒక కారణం. ఇజ్రాయెల్ సైన్యంలో ఉన్నంత మంది మహిళలు ప్రపంచంలోని మరే సైనిక వ్యవస్థలోనూ లేకపోవడం విశేషం.
Women In Israel Army
ఈ మహిళా సైనికులు తమ స్టైల్‌తో.. మోడల్స్ లేదా సినీ నటి కంటే తక్కువేం కాదు అనేంత అందంగా ఉంటారు. వీళ్ల ఆడ సైనికుల అందం ప్రపంచవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ కూడా..