సెర్బియా: భారతీయ ప్రయాణికులను సెర్బియాలోకి అనుమతిస్తున్నప్పటికీ, ముంబై, బెల్గ్రేడ్ మధ్య చాలా తక్కువ విమానాలు ప్రయాణిస్తున్నాయి. బెల్గ్రేడ్‌లోని కలేమెగ్దాన్ ఇక్కడ టూరిస్ట్ కేంద్రంగా నిలిచింది. ప్రయాణీకులు విమానానికి 48 గంటల ముందు కోవిడ్ నెగటివ్ పరీక్ష రిపోర్ట్ అధికారులకు చూపించడం తప్పనిసరి.