China tells India : వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, సుస్థిరతలను కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉన్నాం : చైనా

China tells India : సరిహద్దులో శాంతి నెలకొంటేనే చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతాయని భారత్ చెబుతున్న వేళ డ్రాగన్ కంట్రీ కీలక ప్రకటన..

Venkata Narayana

|

Updated on: Apr 22, 2021 | 12:25 AM

భారత  - చైనా సరిహద్దు సమస్యను 'సరైన స్థానం'లో ఉంచాలని భారత్ కు చైనా సూచన

1 / 5
ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చర్చలు జరపాలని విన్నపం

2 / 5
వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, సుస్థిరతలను కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన చైనా

3 / 5
China tells India : వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, సుస్థిరతలను కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉన్నాం : చైనా

4 / 5
సరిహద్దు సమస్య పరిష్కారానికి ఇరుపక్షాలు లోతైన చర్చలు జరిపాయని..  తూర్పు లద్దాఖ్​లో మిగిలిన ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చర్చించినట్లు వివరించారు.

5 / 5
Follow us