- Telugu News Photo Gallery World photos Happy New Year 2023: Which country celebrates New Year first and last?
Happy New Year 2023: ఈ దేశాల్లో ఇప్పటికే కొత్త సంవత్సరం వచ్చేసిందోచ్.. 43 దేశాల్లో ఒకేసారి..
'సమోవా' ద్వీపంలో ప్రతీయేట కొత్త ఏడాది ప్రారంభమవుతుంది కానీ ఈ ఏడాది కిరిబాటి దీవులు ఆ రికార్డును సొంతం చేసుకున్నాయి. 'సమోవా' ద్వీపం గంట ఆలస్యంగా టైమ్ జోన్ మార్చుకోవడం వల్లనే ఈ తేడా..
Updated on: Dec 31, 2022 | 7:21 PM
Share

'సమోవా' ద్వీపంలో ప్రతీయేట కొత్త ఏడాది ప్రారంభమవుతుంది కానీ ఈ ఏడాది కిరిబాటి దీవులు ఆ రికార్డును సొంతం చేసుకున్నాయి. 'సమోవా' ద్వీపం గంట ఆలస్యంగా టైమ్ జోన్ మార్చుకోవడం వల్లనే ఈ తేడా..సమోవాలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైన ఎనిమిదిన్నర గంటలకు భారత్, శ్రీలంక దేశాల్లో 2023లోకి అడుగుపెడతాయి.
1 / 5

భారత్ కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్లో కొత్త ఏడాది ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలో మనకంటే అయిదున్నర గంటల ముందే నూతన సంవత్సరం మొదలవుతుంది.
2 / 5

భారత్ కంటే మూడున్నర గంటల ముందుగా జపాన్, దక్షిణ కొరియా, ఉత్తరకొరియా దేశాలు కూడా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి.
3 / 5

భారత్ పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ మనకంటే 30 నిమిషాల ముందు కొత్త సంవత్సరంలోకి వెళ్తాయి.
4 / 5

New Year 2023
5 / 5
Related Photo Gallery
గుడ్న్యూస్.. చౌకగా మారనున్న మెడిసిన్..!
నిద్రలేవగానే విపరీతమైన అలసటగా ఉందా? మీ గుండెకు డేంజర్!
'ధురంధర్'లో ఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించాల్సింది.. కానీ..
జియోలో అద్భుతమైన ప్లాన్.. రూ.103తో 28 రోజుల వ్యాలిడిటీ..!
భార్యకు గిఫ్ట్ ఇచ్చినా కూడా ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తాయా?
పాక్ పీడ నుంచి బయటపడేస్తే.. మనమీదే రంకెలా?
షెఫాలీ తుఫాన్ హాఫ్ సెంచరీ.. రెండో టీ20లోనూ టీమిండియాదే విజయం
కోట్ల ఆస్తి ఉన్నా దిక్కులేని దీనస్థితిలో ముసలవ్వ..! ఏం జరిగిందంటే
పెళ్లిపీటలెక్కిన జబర్దస్త్ మహిధర్.. అమ్మాయి ఎవరో తెలుసా?
మోటరోలా ఎడ్జ్ 70.. ధర, ఆఫర్లు, ఫీచర్లు ఇవే!
గోవిందరాజు స్వామి ఆలయంలో 50 కేజీల బంగారం మాయం చేశారు
కేసీఆర్ బయటకు వచ్చి గర్జిస్తే దానికి సమాధానం చెప్పలేకపోయారు
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా VHP ఆందోళన
ఢిల్లీలో నకిలీ ఇన్సూరెన్స్ అధికారుల మోసాలు
కొత్త టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత మాది
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంత అంటే ??
చలి పంజా.. వణుకుతున్న తెలంగాణ
మిల్కీ బ్యూటీకి మిస్సయిన గోల్డెన్ ఛాన్స్
లాంగ్ బ్రేక్ తీసుకుంటున్న కుర్ర హీరోలు
పెద్దితో పోటీ.. అంత ఈజీ కాదు
