Chandra Grahan 2021: చంద్రగ్రహణం భారత్‏లో కనిపిస్తుందో ? లేదో ? తెలుసుకోండి..

|

Nov 16, 2021 | 8:22 PM

ఈ ఏడాది చివరలో అంటే నవంబర్ మూడో వారంలో చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీనిని పాక్షిక చంద్రగ్రహణం అంటారు. అంటే ఈసారి భూమి నీడ చంద్రుడిపై కొంతభాగం మాత్రమే పడుతుంది.

1 / 5
ఇక ఇదే సమయంలో భారతదేశంలో కూడా పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఇందులో తూర్పు రాష్ట్రాల్లో పాక్షిక చంద్రగ్రహణాన్ని చూడవచ్చు. ఈ చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది.. పాక్షిక చంద్రగ్రహణం అంటే ఎంటో తెలుసుకుందాం.

2 / 5
నవంబర్ 19న మధ్యాహ్నం 12.48 నుంచి సాయంత్రం 4.17 వరకు చంద్రగ్రహణం ఏర్పడింది. అంటే నవంబర్ 18.. 19 మధ్య రాత్రి ఏర్పడుతుంది. కొన్ని గంటలపాటు చంద్రుడిని భూమి కప్పెస్తుంది. ఇది టైమ్ జోన్ పై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో పాక్షిక చంద్రగ్రహణం నవంబర్ 19న మధ్యాహ్నం 12.48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.17 వరకు కనిపిస్తుంది.

3 / 5
గ్రహణం అంటే సంపూర్ణ చంద్ర గ్రహణం. పాక్షిక చంద్రగ్రహణం, పెనుంబ్రల్ చంద్రగ్రహణం. సూర్యుడు.. భూమి, చంద్రుడు ఒక సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై  పడి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈసమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రగా కనిపిస్తాడు. చంద్రుడు.. సూర్యుని మధ్యలోకి భూమి వచ్చినప్పుడు చంద్రుడిపై కొద్దిగా నీడ పడుతుంది. అప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

4 / 5
గ్రహణం ఎక్కడ ఉంటుందో ఎలా తెలుసుకోవాలి దీని ద్వారా వచ్చేసరి గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందో తెలుస్తుంది. ఒక సంవత్సరంలో గరిష్టంగా మూడు చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. 21వ శతాబ్ధంలో మొత్తం 228 చంద్రగ్రహణాలు ఉంటాయని నాసా అంచనా వేసింది.

5 / 5
ఈ గ్రహణాలు టైమ్ జోన్ పై ఆధారపడి ఉంటాయి. అది ఏ సమయంలో ఏర్పడుతుందనేది తెలుస్తోంది. సూర్యుడు.. చంద్రుడు.. భూమి స్థానాల ఆధారంగా గ్రహణాలను లెక్కిస్తారు. దీన్ని బట్టి గ్రహణం ఎక్కడ , ఎప్పుడు  కనిపిస్తుందో తెలుస్తుంది.