AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Scooters: ఈ స్కూటర్లతో పర్యావరణ రక్షణతో పాటు డబ్బులు ఆదా.. ది బెస్ట్ స్కూటర్స్ ఇవే

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం ప్రమాదంలో పడింది. ముఖ్యంగా వివిధ రకాల కాలుష్యాలు మానవ జాతి మనుగడపై ప్రభావం చూపిస్తుంది. భారతదేశం లాంటి దేశాల్లో పెరిగిన వాహనాల సంఖ్య నేపథ్యంలో వాయు కాలుష్యం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పర్యావరణ ప్రేమికులు ప్రజలు ఈవీ స్కూటర్లను వాడాలని సూచిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో దేశంలో అందుబాటులో ఉన్న ది బెస్ట్ ఈవీ స్కూటర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Nikhil
|

Updated on: Jun 04, 2025 | 8:28 PM

Share
ఏథర్ 450 ఎస్ ఈవీ స్కూటర్ రూ. 1,25,000 ధరలో అందుబాటులో ఉంటుంది. 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 5.4 కేడబ్ల్యూ మోటార్‌కు శక్తినిస్తుంది. 115 కి.మీ పరిధితో వచ్చే ఈ స్కూటర్‌లో ఏడు 7 అంగుళాల డీప్ వ్యూ డిస్‌ప్లే, డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్స్‌తో ఆకట్టుకుంటుంది. ఈ వెర్షన్ డీఎన్ఏకు కట్టుబడి ఉంటుంది. మూడేళ్లు లేదా 30,000 కి.మీ వారెంటీ ఈ ఈవీ స్కూటర్ ప్రత్యేకత.

1 / 5
ఓపీజీ మొబిలిటీ ఫెర్రాటో రిలీజ్ చేసిన ఫాస్ట్ ఎఫ్-4 ఈవీ స్కూటర్ రూ. 1,09,000కు అందుబాటులో ఉంటుంది. 4.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, 2.5 కేడబ్ల్యూ మోటారుతో వచ్చే ఈ స్కూటర్ ఛార్జ్‌కు 160 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 70 కి.మీగా ఉంటుంది. డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌తో వచ్చే ఈ స్కూటర్ మూడు 3 సంవత్సరాల లేదా 30,000 కి.మీ వారెంటీతో వస్తుంది.

2 / 5
ఓలా ఎస్1 ప్రో ఈవీ స్కూటర్ రూ. 1,35,000కు కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్‌పై 120 కిమీ గరిష్ట వేగంతో దూసుకుపోవచ్చు. 195 కిమీ పరిధితో ఈ స్కూటర్ 6 కేడబ్ల్యూ మోటార్, 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే వాయిస్ కమాండ్‌లు, యూజర్ ప్రొఫైల్‌లు, ఓటీఏ అప్‌డేట్‌లు వంటి సాఫ్ట్‌వేర్ ఫీచర్‌లతో వచ్చే 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ను ఈ స్కూటర్ ప్రత్యేకత. మూడేళ్ల వారెంటీ లేదా 40,000 కిమీ వరకు వారెంటీ లభిస్తుంది.

3 / 5
ప్యూర్ ఈవీ ఎప్లుటో 7 జీ మ్యాక్స్ స్కూటర్‌ను రూ. 1,15,000కు కొనుగోలు చేయవచ్చు. 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 2.2 కేడబ్ల్యూ మోటార్‌కు శక్తినిస్తుంది. అలాగే 201 కి.మీ రేంజ్‌తో వచ్చే ఈ స్కూటర్‌పై గంటకు 63 కి.మీ గరిష్ట వేగంతో దూసుకుపోవచ్చు. ఈ స్కూటర్ పట్టణ ప్రయాణికులకు అనువుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
విడా వీ2 ప్రో స్కూటర్‌ను రూ. 1,20,300కు కొనుగోలు చేయవచ్చు. 3.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 6 కేడబ్ల్యూ మోటారుకు శక్తినిస్తుంది. ఈ స్కూటర్ 165 కి.మీ పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్‌పై గంటకు 90 కి.మీ గరిష్ట వేగంతో  దూసుకుపోతుంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది.

5 / 5
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా

ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా

ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!

మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..

రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..

సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా

ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా

హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?

సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే