Alcohol: స్టీలు గ్లాసుల్లో మద్యం సేవిస్తే ప్రాణానికి హానికరమా? దీని వెనుక అసలు కారణం ఇదే..

మందుబాబులు మద్యం తాగడానికి గాజు గ్లాసునే ఎందుకు ఉపయోగిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? స్టీలు గ్లాసులో ఎందుకు తాగరో తెలుసా..

Srilakshmi C

|

Updated on: Sep 05, 2022 | 11:18 AM

మందుబాబులు మద్యం తాగడానికి గాజు గ్లాసునే ఎందుకు ఉపయోగిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? స్టీలు గ్లాసులో ఎందుకు తాగరో తెలుసా..

మందుబాబులు మద్యం తాగడానికి గాజు గ్లాసునే ఎందుకు ఉపయోగిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? స్టీలు గ్లాసులో ఎందుకు తాగరో తెలుసా..

1 / 6
గాజు గ్లాసులో మద్యం లేదా వైన్‌ సేవించడం వెనకా మనస్తత్వానికి సంబంధించిన మర్మమొకటి ఉందని నిపుణులు అంటున్నారు. గాజు గ్లాసులో మద్యం స్పష్టం కనిపిస్తుంది. దానిని చూస్తూ అనుభూతి చెందుతూ తాగుతారట. అదే స్టీలు గ్లాసులో ఐతే ఈ సదుపాయం ఉండదు.

2 / 6
మరొక కారణం ఏంటంటే.. గాజు గ్లాసులో మద్యం సేవించడం స్టేటస్‌కు గుర్తుగా భావిస్తారు. స్టీలు గ్లాసులో మద్యం సేవించడం తక్కువ స్టేటస్‌కు ప్రతీకగా చాలా మంది నమ్ముతున్నారు.

3 / 6
స్టీలు గ్లాసుల్లో మద్యం సేవిస్తే ఆరోగ్యం చెడిపోతుందనే అపోహ చాలా మందిలో ఉంది. నిజానికి.. మద్యం తయారు చేసే కంపెనీల్లో పెద్ద స్టీలు పాత్రల్లోనే దీనిని తయారు చేస్తారు. స్టీల్‌ బాటిళ్లు, క్యాన్లలో చాలా మంది బీర్లు తాగడం చూసేవుంటారు. ప్రయాణ సమయాల్లో చాలా మంది స్టీలు పాత్రల్లో మద్యాన్ని దాచుకుని తాగుతారు కూడా.

4 / 6
ఆల్కహాల్ సేవించడం చెడ్డ వ్యసనం అయినప్పటికీ ఒక్కసారి అలవాటైన తర్వాత అంత త్వరగా వదిలించుకోవడం చాలా కష్టం.

5 / 6
(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

6 / 6
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే