ఆకుపచ్చ, ఎరుపు రంగు మిర్చి.. ఈ రెండిటిలో ఆరోగ్యానికి ఏది మంచిదంటే?
పచ్చి మిర్చి తెలియని వారు ఉండరు. ప్రతి ఒకరి ఇంట్లో తప్పకుండా పచ్చి మిర్చి అనేది ఉంటుంది. ప్రతి కూరలోనూ దీనిని ఉపయోగిస్తారు. ఎందుకంటే పచ్చి మిర్చీని కర్రీల్లో వేయడం వలన కర్రీలు చాలా రుచిగా ఉంటాయి. అయితే మిర్చీ ఆకు పచ్చ రంగులో మాత్రమే కాకుండా, ఎరుపు రంగులో కూడా ఉంటుంది. అయితే చాలా మందిలో ఓ డౌట్ ఉంటుంది. ఇందులో ఏ రంగు మిర్చీ ఆరోగ్యానికి మంచిదో, కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
