AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలాన్ మస్క్‌తో పోటీకి జూకర్ బర్గ్ సిద్ధం.. కేజ్ ఫైట్ ఎప్పుడు ?

కేజ్‌ ఫైట్‌లో కొట్టుకుందామా అంటూ ఇటీవల ఫేస‌బుక్ ఫౌండర్ మార్క్ జూకర్ బర్గ్‌కు.. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్‌ సవాలు చేశారు. దీంతో ఈ ఫైట్‌పై సోషల్ మీడియాలో చర్చలకు దారి తీశాయి.

Aravind B
|

Updated on: Jul 25, 2023 | 10:09 AM

Share
కేజ్‌ ఫైట్‌లో కొట్టుకుందామా అంటూ ఇటీవల ఫేస‌బుక్ ఫౌండర్ మార్క్ జూకర్ బర్గ్‌కు.. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్‌ సవాలు చేశారు. దీంతో ఈ ఫైట్‌పై సోషల్ మీడియాలో చర్చలకు దారి తీశాయి.

కేజ్‌ ఫైట్‌లో కొట్టుకుందామా అంటూ ఇటీవల ఫేస‌బుక్ ఫౌండర్ మార్క్ జూకర్ బర్గ్‌కు.. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్‌ సవాలు చేశారు. దీంతో ఈ ఫైట్‌పై సోషల్ మీడియాలో చర్చలకు దారి తీశాయి.

1 / 5
వీళ్లిద్దరి మధ్య ఫైట్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ అప్పటి నుంచి మార్క్ జూకర్ బర్గ్ బ్రెజిలియన్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. అంతేకాదు తాజాగా అందులో బ్లూ బెల్ట్ కూడా దక్కించుకున్నారు. ఈ విషయాన్ని కూడా  సోషల్ మీడియాలో స్వయంగా పోస్ట్ చేశారు జూకర్ బర్గ్.

2 / 5
మార్క్ జూకర్ బర్గ్ దిగ్గజ కోచ్ అయిన డేన్ కామారిల్లో వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు. జు జిట్సులో 5 రకాల బెల్టులుంటాయి. వైట్, బ్లూ, పర్పుల్, బ్రౌన్ దశలు దాటిన వారికి బ్లాక్ బెల్ట్ వస్తుంది. శిక్షణలో తన విజయం గురించి చెప్తూ జూకర్ బర్గ్ పోస్టు చేశారు.

3 / 5
బ్లాక్ బెల్ట్ సాధించిన డోవ్ కామిల్లోకు కూడా ఆయన శుభాకాంక్షలు చెప్పారు. మీరు గొప్ప శిక్షకుడు.. మీ ట్రైనింగ్ నేను పోరాటం, జీవితం గురించి అనేక విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. ఇప్పుడు బ్లూ బెల్ట్ సాధించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు.

4 / 5
ఎలాన్ మస్క్, జూకర్ బర్గ్ మధ్య పోరాటం జరగనుందన్న నేపథ్యంలో జూకర్ బర్గ్ తన శరీరాకృతిని ప్రదర్శిస్తున్న ఫోటోలు పెట్టడంతో ఆయన అభిమానులు అభినందనలు చెబుతున్నారు. అప్పట్లో ఎలాన్ మాస్క్ కేజ్ ఫైట్ సవాల్ చేశారు. దానికి మార్క్ స్పందిస్తూ లోకేషన్ పంపించమన్నారు. అయితే ఈ ఫైట్ ఎప్పుడు జరుగుతుందో ఇంకా స్పష్టత లేదు.

5 / 5