AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీ నాలుకపై ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే జాగ్రత్త పడండి.. ఆ జబ్బులకు సంకేతం కావచ్చు!

నాలుక మన ఆరోగ్యానికి అద్దంలా పనిచేస్తుందని చాలా మంది అంటుంటారు. అందుకే మనం ఎప్పుడైనా వైద్యుడికి దగ్గరకు వెళ్లినప్పుడు ముందుగా వాళ్లు మన నాలుకను చూపించమంటారు. దాన్ని బట్టి మన వ్యాధిని గుర్తించి.. చికిత్స అందిస్తారు. ఇంతకు వాళ్లను మన నాలుకను బట్టి మన శరీరంలోని వ్యాధులను ఎలా గుర్తిస్తారు.. మనను ఏవైనా వ్యాధులు ఉన్నప్పుడు నాలుకపై ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Aug 23, 2025 | 11:38 AM

Share
మనం ఎప్పుడైనా జ్వరంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, వైద్యులు మనను మీ నాలుకను చూపించమని అడుగుతూ ఉంటారు. నాలుకపై ఉన్న కొన్ని లక్షణాలు చూసి వారు మనకు ఎలాంటి వ్యాధులు ఉన్నాయో వారు ఒక అంచనాకు వస్తారు. దాన్ని బట్టే మనకు మందులు ఇస్తారు. అయితే నాలుక చూసి డాక్టర్లు మన వ్యాధులను ఎలా గుర్తిస్తారని ప్రతి ఒక్కరి ఒక డౌట్‌ ఉంటుంది. అయితే దీని వెనుక ఒక కారణం ఉంది. అందేంటంటే.. నాలుక మన అనారోగ్య లక్షణాలను చూయిస్తుంది.

1 / 5
మీ నాలుకపై చిన్న బొబ్బలు, లేదా తెల్ల మచ్చలు వంటికి కనిపిస్తే, మీరు కచ్చితంగా ఆందోళన చెందాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి మీ అనారోగ్యాన్ని సూచించవచ్చు. బ్యాక్టీరియా, ఈస్ట్ లేదా వైరస్‌ల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు కారణంగా మన నాలుకపై ఈ బొబ్బల్లు వస్తాయి.  TSH, ఉచిత T3, రివర్స్ T3, లింఫ్ మార్కర్స్ వంటి కొన్ని పరీక్షలు ఖచ్చితమైన వ్యాధిని గుర్తించడంలో మనకు సహాయపడతాయి.

2 / 5
ఆరోగ్యవంతులైన వ్యక్తి నాలుక లేత గులాబీ రంగులో ఉండాలని నిపుణులు అంటున్నారు. అయితే, కొన్నిసార్లు విటమిన్ బి12 లేకపోవడం వల్ల నాలుక ముదురు ఎరుపు రంగులోకి మారవచ్చు. రక్తహీనత ఉన్నవారిలో ఈ రంగు ఉంటుంది. దీనికి ప్రధాన కారణం విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ లేకపోవడం.

3 / 5
మీ నాలుకపై తెల్లటి, బూజు పట్టిన పూత కనిపిస్తే, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది అనారోగ్యానికి సంకేతం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, చిన్న పిల్లలలో ఇది సాధారణంగా కనిపిస్తుంది. ఇది అజీర్ణ సమస్య వల్ల కూడా సంభవించవచ్చు. కొన్నిసార్లు, యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత కూడా మీ నాలుకపై తెల్లటి పూత కనిపించవచ్చు.

4 / 5
మీ నాలుక తిమ్మిరిగా, జలదరించినట్టు అనిపిస్తే మీరు జాగ్రత్తగా ఉండాల్సి అవసం ఎంతగానో ఉంది. ఎందుకంటే ఈ లక్షణాలు మన నాడీ సంబంధిత వ్యాధులకు సంకేతం కావచ్చు. విటమిన్ బి12 లోపం లేదా మధుమేహాన్ని సూచించవచ్చు.మీలో ఈ లక్షణం పదే పదే కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోండి. ( గమనిక: ఈ అంశాలు ఆరోగ్య నిపుణులు, నివేదికలు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివారాల ఆధారంగా అదించబడ్డాయి. వీటిలో మీకు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి)

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..