AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Side Effects: టీ తాగిన వెంటనే ఎందుకు నీళ్లు తాగకూడదో తెలుసా? పెద్దల మాట వెనకున్న అసలు రహస్యం ఇదే

టీ తో మనలో చాలా మందికి విడదీయలేని అనుబంధం ఉంటుంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పలు దఫాలుగా టీ తాగుతూనే ఉంటారు. అయితే టీ తాగే విషయంలో మనకు చాలా అలవాట్లు ఉన్నాయి. వాటిలో ఒకటి టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం..

Srilakshmi C
|

Updated on: Apr 20, 2026 | 1:48 PM

Share
చాలా మంది టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతుంటారు. ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా హానికరం. దీనివల్ల దంతాల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా, జీర్ణవ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రభావాలు పడతాయి. టీ, నీళ్లు తాగడానికి మధ్య ఎంత సమయం ఉండాలి? అనే దానిపై నిపుణుల ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
పెద్దవాళ్లు ఎప్పుడూ టీ తాగిన తర్వాత నీళ్లు తాగవద్దని చెబుతుంటారు. కానీ దాని వెనుక వారు సరైన కారణం చెప్పరు. టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం వల్ల శరీరంపై కలిగే ప్రభావాలు అన్నీ ఇన్నీ కావు. టీ వేడిగా ఉంటుంది. నీళ్లు చల్లగా లేదా సాధారణ ఉష్ణోగ్రతలో ఉంటాయి. మనం వేడి టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం వల్ల దంతాల ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు వస్తుంది. ఇది దంతాలపై ఉండే రక్షణ పొరను, అంటే ఎనామెల్‌ను బలహీనపరుస్తుంది. ఫలితంగా దంతాల సున్నితత్వం, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

2 / 5
టీలో కెఫీన్, టానిన్లు ఉంటాయి. టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులోని జీర్ణరసాల తీవ్రత తగ్గుతుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అంతేకాకుండా ఎసిడిటీ, గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మొదలవుతాయి.

3 / 5
వేడి టీకి, చల్లటి నీటికి మధ్య ఉండే అధిక ఉష్ణోగ్రతా వ్యత్యాసం కడుపులోని సున్నితమైన పొరను దెబ్బతీస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ అలవాటును ఎక్కువ కాలం కొనసాగిస్తే కడుపు పూతల ప్రమాదం పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు రోగనిరోధక వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల జలుబు, గొంతునొప్పి, ఆకస్మిక జలుబు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

4 / 5
టీ లేదా కాఫీ తాగిన తర్వాత కనీసం 15 నుంచి 20 నిమిషాలకు నీళ్లు తాగాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వస్తుంది. టీ తాగడానికి 10-15 నిమిషాల ముందు నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి మంచిదే. దీనివల్ల టీలోని ఆమ్లం ప్రభావం తగ్గుతుంది.

5 / 5
Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!

పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..