- Telugu News Photo Gallery What happens when you drink tulsi tea every morning in telugu lifestyle news
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి టీ తాగితే శరీరంలో జరిగేది అద్భుతమే..!
దీపావళి పండుగలో తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. తులసి పవిత్రమైనది మాత్రమే కాదు.. ఆయుర్వేదంలో దివ్యౌషధంగా పిలుస్తారు. ఆరోగ్య నిధి అని కూడా అంటారు. అందుకే ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తులసి టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చునని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తులసి టీ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..
Updated on: Oct 20, 2025 | 8:14 PM

తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు, బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడంలో సాయపడతాయి. తులసి టీ తాగితే చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు. ఈ టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

తులసి టీలో ఉండే పోషకాలు ఓవరాల్ హెల్త్‌ను మెరుగుపరుస్తాయి. తులసి టీ తాగడం వల్ల బాడీలో టాక్సిన్లు సులభంగా బయటకుపోతాయి. బాడీ క్లీన్ అవుతుంది. తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. తులసి టీ తాగడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

తులసి టీ తాగడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. తులసి టీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. తులసిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. తులసి టీ తాగడం వల్ల ముడతలు తగ్గుతాయి. తులసి టీ తాగడం మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. తులసి టీ తాగడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. హెల్తీగా ఉండొచ్చు. తులసి టీ తాగడం వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. హార్మోనల్ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.

తులసి టీ రక్తప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తులసి టీ తాగడం వల్ల రక్తపోటు కంట్రోల్ అవుతుంది. ఉదయాన్నే తులసి టీ తాగడం వల్ల మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.




