Idli: ఇడ్లీను ప్రతి రోజూ తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందంటే..
ఇడ్లీలు అంటే చాలా మందికి ఇష్టం. కొంత మంది ఎంతో ఇష్టంగా ఇడ్లీను తింటూ ఉంటారు. ఇడ్లీలు వేడి వేడిగా ఉన్నప్పుడు నెయ్యి, కారం పొడి వేసుకుని తింటే.. ఆహా అంటారు. ఇడ్లీలను చట్నీ, సాంబార్‌తో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. కొంత మంది ప్రతి రోజూ ఇడ్లీలను తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇడ్లీలను మనం ఎక్కువగా పులియ బెడతాం. దీని వల్ల ఇడ్లీలు త్వరగా జీర్ణమవుతాయి. జీర్ణ సమస్యలు తలెత్తవు. గట్ హెల్త్‌కి చాలా మంచిది. ఇడ్లీలు చాలా లైట్‌గా ఉంటాయి. ఇందులో క్యాలరీలు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
