Interesting Facts: రాత్రి పూట అరటి పండు తింటే ఏం జరుగుతుంది!

అరటి పండు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పొటాషియం.. దంతాలను, ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచుతుంది. అలాగే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బాడీలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని కూడా తగ్గిస్తుంది. రోజుకో అరటి పండు తినడం వల్ల ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి. అరటి పండ్లు తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అరటి పండుతో కళ్ల చుట్టూ ఉండే బ్లాక్ సర్కిల్స్, మొటిమలు, మచ్చలు..

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 09, 2023 | 9:13 PM

మనం తీసుకునే ఆహారాల్లో అరటి పండ్లు కూడా ఒకటి. అందరికీ చవకగా అందే పండ్లలో అరటి పండు కూడా ఉంటుంది. ప్రతి రోజూ ఒక్క అరటి పండు తింటే చాలు.. ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అరటి పండును రాత్రి పూట తినొచ్చా.. తినకూడదా అనే డౌట్ చాలా మందిలో ఉంది. మరి రాత్రి పూట అరటి పండు తింటే ఏం జరుగుతుంది? మంచిదో కాదో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
అరటి పండు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పొటాషియం.. దంతాలను, ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచుతుంది. అలాగే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బాడీలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని కూడా తగ్గిస్తుంది.

2 / 5
రోజుకో అరటి పండు తినడం వల్ల ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి. అరటి పండ్లు తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అరటి పండుతో కళ్ల చుట్టూ ఉండే బ్లాక్ సర్కిల్స్, మొటిమలు, మచ్చలు దగ్గించు కోవచ్చు. అంతే కాకుండా బరువు తగ్గాలి అనుకునే వారు ఉదయం అరటి పండు తినడం వల్ల ఫలితం ఉంటుంది.

3 / 5
బనానాని ఉదయం లేదా మధ్యాహ్నం తినొచ్చు. కానీ సాయంత్రం, రాత్రి పూట తినకూడదని ఇంట్లో పెద్ద వాళ్లే కాదు.. వైద్యులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే.. సాయంత్రం అయ్యే సరికి అరుగుదల శక్తి అనేది తగ్గి పోతుంది. రాత్రి అరుగుదల చాల తక్కువగా ఉంటుంది. అందుకే రాత్రి పూట తక్కువగా తినమంటారు.

4 / 5
రాత్రి పూట అరటి పండు తింటే.. శరీరంలో మ్యూకస్ అనేది రిలీజ్ అవుతుంది. దీని వల్ల శ్వాస కోశ వ్యాధులు, బరువు పెరగడం, జీర్ణ సమస్యలు వంటివి ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాబట్టి అరటి పండును వీలైనంత వరకూ రాత్రి పూట తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటీస్ తో ఉన్న వారైతే ఉదయం తింటేనే మంచిదని సూచించారు.

5 / 5
Follow us
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే

కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!

‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి

అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..

వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..

కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!

18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.

మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్