Foods For Healthy Hair: మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలంటే ఇలాంటి ఫుడ్స్ ఖచ్చితంగా తినాలి..!
జుట్టు ఒత్తుగా, పొడుగ్గా, బలంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ, నేటి కాలుష్య పూరిత వాతావరణం, ఆహారం వల్ల చాలా మంది జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు రాలిపోవడం, చిన్న వయసులోనే తెల్ల జుట్టు, తలలో చుండ్రు వంటి సమస్యలతో అనేక మంది ఇబ్బందిపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే తీసుకునే ఆహారం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
