Breakfast: ప్రొటీన్స్‌ అధికంగా ఉండే టిఫిన్స్‌ ఇవే..! బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే ఎంతో మంచిది..

Breakfast: గుడ్డులో ప్రొటీన్స్‌ విరివిగా ఉంటాయి. గుడ్లను ఆహారంలో చేర్చడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ డి, ఐరన్, మెగ్నీషియం

uppula Raju

|

Updated on: Nov 07, 2021 | 5:12 PM

గుడ్లు: గుడ్డులో ప్రొటీన్స్‌ విరివిగా ఉంటాయి. గుడ్లను ఆహారంలో చేర్చడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ డి, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీరు బ్రెడ్‌, కూరగాయలతో కూడా గుడ్లను కలిపి తినవచ్చు.

1 / 5
ఓట్స్: ఒక చెంచా బటర్, కొన్ని తాజా పండ్లు, గింజలతో కూడిన వేడి వోట్స్ ఉదయం పూట సరైన అల్పాహారం. ఓట్స్ మీకు తగినంత మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, కాపర్, ఐరన్, జింక్ వంటి పోషకాలను అందిస్తుంది. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. శీతాకాలంలో జలుబు, దగ్గు నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.

2 / 5
చియా గింజలు: చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే ఒక గిన్నె చియా గింజలు, తాజా పండ్లను తీసుకుంటే శక్తివంతంగా ఉంటారు. చియా విత్తనాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి.

3 / 5
పెసరట్టు: మీరు అల్పాహారం కోసం పెసరట్టును తినవచ్చు. ఇందులో విటమిన్లు ఎ, బి, సి, డి, ఈ, ప్రొటీన్లు, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది ఒక ఆరోగ్యకరమైన ఎంపిక.

4 / 5
పోహ: పోహకి కొన్ని వేరుశెనగ గింజలను కలపడం వల్ల ప్రొటీన్‌ ఫుడ్‌గా మారుతుంది. అంతేకాదు దీనిని మరింత బలంగా చేయడానికి కొన్ని బఠానీలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కాలీఫ్లవర్ కలపాలి. పోహాను మధ్యాహ్నం స్నాక్‌గా కూడా తీసుకోవచ్చు.

5 / 5
Follow us
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్