Weekly Horoscope: వారి ఆదాయం పెరగడమే తప్ప తగ్గదు..12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (ఏప్రిల్ 19-25, 2026): మేష రాశి వారికి ఈ వారమంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఆదాయం బాగా వృద్ధిచెందే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ప్రతి ప్రయత్నమూ కలిసి వస్తుంది. మిథున రాశి వారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
Follow Us