Rain Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
Rain Alert For AP: తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్న విషయం తెలిసిందే. అల్పపీడనం ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లొతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
