బిందాస్ .. గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై.. నీటితో పనిచేసే సరికొత్త హైడ్రోజన్ స్టవ్ వచ్చేసింది! ధర ఫీచర్లు
దేశంలో చమురు, గ్యాస్ సమస్యలు నెలకొన్న నేపథ్యంలో ఒక భారతీయ స్టార్టప్ నీటితో పనిచేసే స్టవ్‌ను అభివృద్ధి చేసింది. ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ, ఇది నిజమేనండోయ్..పెరుగుతున్న గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు భారతీయ క్లీన్-టెక్ స్టార్టప్ గ్రీన్‌వైజ్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని అందించింది. నీటినే ఇంధనంగా మార్చి వంట చేసుకునే సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్టవ్ ఎలక్ట్రోలిసిస్ (Electrolysis) ప్రక్రియ ద్వారా నీటి అణువులను హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడదీస్తుంది. విడుదలైన హైడ్రోజన్ మంటగా మారి వంటకు ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎటువంటి హానికరమైన పొగ లేదా కార్బన్ విడుదల కాదు. పైగా, ఇది గాలిలోకి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఇది మీకు సంవత్సరాల తరబడి పడుతున్న ఎల్‌పిజి (LPG), పిఎన్‌జి (PNG) వంటి ఇబ్బందుల నుండి విముక్తిని కలిగిస్తుంది. పూర్తి డిటెల్స్ ఇక్కడ చూద్దాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
