కారం మిరియాల చికెన్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది!
Prasanna Yadla
11 November 2026
Pic credit - Pinterest
ముందుగా మీరు చికెన్‌ను తీసుకుని బాగా కడిగి దానిలో కొద్దిగా పెరుగు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పసుపు, కారం, ఉప్పు వేసి 30 నిమిషాలు నానబెట్టాలి.
చికెన్
ఒక పాన్‌లో నాలుగు మిరియాలు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క వేసి వేయించి దీనిని మెత్తని పొడిలా చేసుకోవాలి.
ధనియాలు
ఇప్పుడు పాన్ లో నూనె వేసి నాలుగు ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలు
ఇంకా దీనిలో 10 పచ్చిమిర్చి, నాలుగు కరివేపాకు, అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
పచ్చిమిర్చి, నాలుగు కరివేపాకు
ఇంకా ఆ తర్వాత దీనిలో నాలుగు టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
టమాటా ముక్కలు
ఇక ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా దీనిలో వేసి మసాలా అంతా పట్టేలా బాగా కలపాలి.
చికెన్ ముక్కలు
చికెన్ మంటపై 10 నిమిషాలు ఉడికించి ఆ తర్వాత తయారు చేసుకున్న మిరియాల మసాలా పొడి వేయాలి
మిరియాల మసాలా పొడి
ఇక ఇప్పుడు మూత పెట్టి చికెన్ మెత్తగా ఉడికే వరకు 20 నిమిషాలు ఉంచి, గ్రేవీగా అయ్యే వరకు ఉడికించాలి.
గ్రేవీగా అయ్యే వరకు ఉడికించాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..