Vitamin P: విటమిన్ ‘పి’ గురించి విన్నారా.. ఇది కూడా చాలా ముఖ్యమే!

విటమిన్ పి గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. చాలా మంది ఇప్పటి వరకు విటమిన్ పి ఉందని తెలియకపోవచ్చు. కానీ ఇది శరీరానికి చాలా ముఖ్యం. మెదడు పనితీరును మెరుగు పరచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది..

Chinni Enni

|

Updated on: Nov 22, 2024 | 5:06 PM

శరీరం ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే అనేక విటమిన్లు అవసరం. ఏది తక్కువైనా, ఎక్కువైనా కష్టమే. అన్నింటిని బ్యాలెన్స్ చేసి తీసుకోవడం అవసరం. ఇలా శరీరనికి అనేక విటమిన్లు అవసరం పడతాయి. ఈ విటమిన్లలో.. విటమిన్ 'పి' గురించి పెద్దగా ఎవరూ విని ఉండరు.

1 / 5
ఇది కూడా శరీరానికి ముఖ్యమైన విటమిన్లలో ఒకటి. విటమిన్ పి అనేది వాస్తవానికి పాత పేరు. దీన్నే ఇప్పుడు ఫ్లేవనాయిడ్స్‌గా పిలుస్తున్నారు. ఇవి వివిధ రకాల పండ్లు, కూరగాయల్లో లభిస్తాయి.

2 / 5
విటమిన్ పి ఉండే ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా పని చేసేందుకు సహాయ పడతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఈ ఫ్లేవనాయిడ్స్‌లో క్యాన్సర్ నిరోధక గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కేన్సర్ కణాలు పెరగకుండా నియంత్రిస్తాయి.

3 / 5
కంటి చూపును కూడా మెరుగు పరచడంలో పొట్లకాయ ఎంతో చక్కగా పని చేస్తుంది. కళ్లలోని రక్త నాళాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపును పెంచుతుంది. కేటరాక్ట్, మాక్యులర్ డీజనరేషన్ వంటి సమస్యల ముప్పు తగ్గిస్తుంది.

4 / 5
ఇమ్యూనిటీని పెంచడంలో కూడా పొట్లకాయ ఎంతో చక్కగా పని చేస్తుంది. రోగ నిరోధక శక్తి మెండుగా ఉంటే.. జలుబు, దగ్గు వంటి వైరల్ వ్యాధుల ముప్పు తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. కణాల డ్యామేజ్ నుంచి అరికడుతుంది.

5 / 5
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే