భర్తతో విడాకులు తీసుకున్న పాకిస్థాన్ మహిళ! కేక్ కటి చేయించి సెలబ్రేట్ చేసిన కూతురు
పాకిస్థాన్‌కు చెందిన ఒక మహిళ 30 ఏళ్ల దుఃఖకరమైన వివాహ బంధానికి ముగింపు పలికింది. ఆమె కుటుంబం ఈ విడాకులను వేడుకగా జరుపుకుంది. కూతురు ఫియా ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దశాబ్దాలుగా భర్తచే వేధింపులకు గురైన ఆమె, విముక్తి పొందినందుకు సంతోషం వ్యక్తం చేసింది. ఈ పోస్ట్ వైరల్‌గా మారి వివాదానికి దారితీసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
