Nivetha Thomas: ఏం అమ్మాయిరా బాబు..! క్యాజువల్ లుక్‌లోనూ దేవకన్యలా ఉంది..
నివేదా 2002లో మలయాళ చిత్రం వెరుథె ఒరు భార్య అనే సినిమాతో బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో జయరామ్ కుమార్తెగా నటించి మెప్పించింది. తన నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ బాలనటి అవార్డును గెలుచుకుంది.అలాగే సన్ టీవీలో ప్రసారమైన మై డియర్ బూతం అనే బాలల సీరియల్‌లో కూడా నటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
