AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Yantra Mystery: అమెరికాలోని ఎడారి ప్రాంతంలో భారీ శ్రీ చక్రం.. ఇప్పటికీ వీడని మిస్టరీ

హిందువులు శ్రీ యంత్రం ఎంతో పవిత్రంగా భావిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే 1990లో ఒకసారి అనూహ్యంగా అమెరికాలో ఎలా ప్రత్యక్షమైంది. 22 కిమీల వైశాల్యంలో ఎవరు దీన్ని నిర్మించారనేది ఇప్పటికీ మిస్టరీనే.

Ram Naramaneni
|

Updated on: Mar 28, 2021 | 8:51 PM

Share
శ్రీ చక్రం ఇంట్లో ఉంటే శుభసూచకమని హిందువులు భావిస్తారు.  ఇది ఒకప్పుడు అమెరికా ప్రజలను గందరగోళంలో పడేసింది. ఆ దేశంలోని ఓ ఎడారిలో ఎండిపోయిన సరస్సులో  22 కిలోమీటర్ల వైశాల్యంలో కనిపించింది.

1 / 5
నిత్యం అమెరికా ఎయిర్‌ఫోర్స్ నిఘా ఉండే ఈ ఏరియాలో శ్రీచక్రం ఎలా ఏర్పడిందనేది ఇప్పటికీ అంతుచిక్కనీ మిస్టరీనే. దీని గుట్టు తేల్చేందుకు ప్రయత్నించిన అమెరికా సైంటిస్టులు సైతం సఫలీకృతం కాలేకపోయారు.

2 / 5
శ్రీచక్రాన్ని కాగితంపై గీయాలంటేనే చాలా కష్టమైన పని. అలాంటిది భూమిపై ఎలాంటి తప్పులు, వంకరులు లేకుండా గీయడమంటే మాములు విషయం కాదు. దానికి చాలామంది మనుషులు, టెక్నాలజీ కూడా అవసరం. కానీ అలాంటి ప్రక్రియ జరిగినట్లు లేదు.

3 / 5
ఇదహో నేషనల్ వైమానిక దళానికి చెందిన పైలట్ బిల్ మిల్లర్ ఆగస్టు 10న విమానంలో ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో ఎన్నడూ ఈ శ్రీ చక్రం దర్శనమిచ్చింది.  కేవలం 9 వేల అడుగుల ఎత్తులో ఉంటేనే అది స్పష్టంగా కనిపిస్తుంది.

4 / 5
కాలక్రమేనా ఆ శ్రీచక్రం కనిపించకుండా పోయింది. ముంచు, ఇసుక కమ్మేయడం వల్ల ఆ ప్రాంతంలో శ్రీచక్రం కనుమరుగైంది.

5 / 5