Gay Couple: మొదటి బిడ్డకు స్వాగతం చెబుతున్న ఇండియా అమెరికెన్ గే జంట.. తాము సాధారణ తల్లిదండ్రుల్లానే తమ బిడ్డను పెంచుతామంటూ..

కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా పెళ్లంటే అర్ధం మారిపోయింది.. మనసు పడితే చాలు.. మనువు చేసుకునేందుకు ఆడైతే ఏమిటి..? మగైతే ఏమిటి అంటున్నారు నేటి తరం యువతీ యువకులు..  అయితే ఇప్పుడు ఓ గే జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం చెబుతోంది.. 

|

Updated on: Jan 08, 2023 | 6:46 PM

 గత కొంతకాలం క్రితం వరకూ పెళ్లంటే ఒక ఆచారం.. ఇరువురు కుటుంబ సభ్యులు తమ కూతురిని.. మంచి పురుషుడికి ఇచ్చి పెళ్లి చేసి.. దంపతులుగా సుఖ సంతోషాలతో జీవిస్తూ.. వంశాభివృద్ధి కోసం జరిపే సాంప్రదాయ వేడుక.. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా పెళ్లంటే అర్ధం మారిపోయింది.. మనసు పడితే చాలు.. మనువు చేసుకునేందుకు ఆడైతే ఏమిటి..? మగైతే ఏమిటి అంటున్నారు నేటి తరం యువతీ యువకులు..  అయితే ఇప్పుడు ఓ గే జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం చెబుతోంది.. 

1 / 7
మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న భారతీయ-అమెరికన్ స్వలింగ జంట! అది ఎలా సాధ్యం? అనుకుంటున్నారా.. అవును నాలుగేళ్ల క్రితం అంటే  2019లో వివాహం చేసుకున్న స్వలింగ జంట ఇప్పుడు తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఓ జంట ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారింది.

2 / 7
నాలుగేళ్ల క్రితం అంటే 2019లో అమెరికా న్యూ జెర్సీ వేదికగా ఒక్కటైన ఈ స్వలింగ సంపర్క జంట ఇప్పుడు తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఓ జంట ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది.

3 / 7
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న అమిత్ షా, ఆదిత్య మాదిరాజు గురించి అందరికీ తెలిసిందే. తాజాగా తాము ఇద్దరం పేరెంట్స్ కానున్నామని.. తమ మొదటి బిడ్డకు జన్మనిస్తున్నామంటూ చేసిన ప్రకటన మళ్ళీ సోషల్ మీడియాను షేక్ చేసింది

4 / 7
స్వలింగ సంపర్కుల వివాహం కావడం వల్ల పిల్లలను ఎలా కనాలి అని ఆలోచించినప్పుడు వీరికి ఐవీఎఫ్ మదిలో తట్టింది. నాలుగు రౌండ్ల ఐవీఎఫ్ తర్వాత తాము పేరెంట్స్ కాబోతున్నామనే విషయం ఖరారైందని చెప్పారు. 

5 / 7
2016లో స్నేహితురాలి ద్వారా పరిచయమైన అమిత్-ఆదిత్య 2019లో అమెరికాలోని న్యూజెర్సీలో హిందూ సంప్రదాయం ప్రకారం తమ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

6 / 7
బిడ్డను కనడం గురించి ఆదిత్య మాట్లాడుతూ.. "మేము స్వలింగ తల్లిదండ్రులు కాదు.. తాము సాధారణ తల్లిదండ్రులుగా ఉంటామని చెప్పారు. తమ బిడ్డను సాధారణ పిల్లల్లాగే పెంచబోతున్నామని పేర్కొన్నారు.

7 / 7
Follow us