ఆ దేశంలో చోటు చేసుకునే వింతలు అన్నీ, ఇన్నీ కాదు. తన రహస్య ఆయుధాలతో ప్రపంచాన్ని సైతం కలవరపెడుతుంది. కరోనా నుంచి రహస్య ఆయుధాల వరకు అన్నీ వివాదాలే. ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ తన పదవీకాలంలో ఎన్నో రకాల వివాదాస్పద పనులు చేశాడు. ఇంతకీ ఆ దేశం ఏంటో తెలిసిపోయి ఉండొచ్చు. అదే డ్రాగన్ కంట్రీ చైనా.