AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Funny Video: 35 వేలు పెట్టి బెల్ట్ కొన్న కొడుకు.. దానికి రూ 150 ఎక్కువ అంటున్న తల్లి.. ఫన్నీ వీడియో వైరల్

Viral Funny Video: యూత్ కు ఫ్యాషన్ అంటే మక్కువ. ముఖ్యంగా బ్రాండెడ్ వస్తువులు కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అది ఎంత కాస్ట్ ఉన్నా తమకు నచ్చిన వస్తువు ఐతే వెనుకాముం

Viral Funny Video: 35 వేలు పెట్టి బెల్ట్ కొన్న కొడుకు.. దానికి రూ 150 ఎక్కువ అంటున్న తల్లి.. ఫన్నీ వీడియో వైరల్
Gucci Belt
Surya Kala
|

Updated on: Jun 16, 2021 | 5:31 PM

Share

Viral Funny Video: యూత్ కు ఫ్యాషన్ అంటే మక్కువ. ముఖ్యంగా బ్రాండెడ్ వస్తువులు కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అది ఎంత కాస్ట్ ఉన్నా తమకు నచ్చిన వస్తువు ఐతే వెనుకాముందు ఆలోచించకుండా కొనేస్తారు. అలా ఓకొడుకు రూ. 35 వేలు పెట్టి గూచీ కంపెనీ బెల్ట్ కొన్నందుకు ఆ కొడుకు తల్లి తిట్టిన ఫన్నీ తిట్ల వీడియో ఒకటి సోషాల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఆకుపచ్చ-ఎరుపు కలిసి పాఠశాల యూనిఫాం బెల్ట్‌ను పోలి ఉండే బెల్ట్ ధర విన్న వెంటనే ఆ కొడుకు తల్లి తిట్ల దండకం మొదలు పెట్టింది. అంతేకాదు ఈ బెల్ట్ రూ. 35 వేలు అని తెలియగానే ఆశ్చర్యపోయిన ఆ మహిళ, దాని గురించి ఇంత ప్రత్యేకత ఏమిటో తనకు తెలియదని అంది. అంతేకాదు ఈ బెల్ట్ ను రూ. 150లకు కొంటె కూడా అది ఎక్కువ ధరే అంటూ కామెంట్ చేసింది.

ఈ వీడియోను రాంచీకి చెందిన తల్లి-కుమార్తె ద్వయం అనితా గుప్తా ,చాబీ గుప్తా నిర్వహిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. “’నా డిపిఎస్ బెల్ట్’ బిహారీ అమ్మ అనే క్యాప్షన్ తో షేర్ చేసిన ఈ ఫన్నీ వీడియో రెండు రోజుల్లో ఈ ఫన్నీ వీడియో కి లక్షల్లో లైకులు సంపాదించుకుంది.  తన కొడుకు అనవసరమైన వస్తువులను కొనడానికి ఎక్కువ ఖర్చు చేస్తుందని తల్లి చెప్పింది. తన కొడుకు షాపింగ్ చేయకుండా ఆపడడానికి ఈ ఉపన్యాసం ఇవ్వడం లేదని తెలిపింది. తల్లి. అయితే సాకేత్ సౌరవ్ అనే వ్యక్తి.. ఈ వీడియో చూస్తుంటే.. తల్లులు మాత్రమే తల్లులు మాత్రమే గ్లోబల్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్‌ను కొనకుండా ఆపగలరని తెలుస్తోంది అంటూ ఫన్నీ కామెంట్ చేశారు.

Also Read : రెండు నెలల తర్వాత తెరుచుకున్న తాజ్ మహల్.. సందర్శకులకు మార్గదర్శకాలు జారీ

జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి ఆర్‌బీఐ శుభవార్త..
జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి ఆర్‌బీఐ శుభవార్త..
మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ వరుడు బలవన్మరణం
మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ వరుడు బలవన్మరణం
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!