AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: దేశంలోని ఏకైక గ్రామం, ఇక్కడి ప్రజలందరూ శాఖాహారులు. ఈ గ్రామం కథ చాలా ఆసక్తికరం

బీహార్‌లో ప్రజలందరూ శాఖాహారులు ఉన్న గ్రామం ఉంది. ప్రజలు ఈ సంప్రదాయాన్ని చాలా కాలంగా అనుసరిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, దాని వెనుక కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

Ram Naramaneni
|

Updated on: Apr 13, 2021 | 8:25 PM

Share
ఈ ప్రపంచం వింత విషయాలతో నిండి ఉంది. వీటిలో కొన్ని విషయాలు తెలియగానే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ప్రజలందరూ శాఖాహారులుగా ఉన్న ఒక గ్రామం మన దేశంలో ఉంది. ఈ విషయం చెప్పగానే మీకు నమ్మకం కుదరకపోవచ్చు. కానీ ఇది పూర్తిగా నిజం.

1 / 5
బీహార్‌లోని నవాడా జిల్లాలోని రాజ్‌గీర్ కొండ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం పేరు మోతాంజే. ఈ గ్రామంలోని ప్రజలందరూ శాఖాహారులు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కానీ, వారంతా శాఖాహారులుగా ఉండటం వెనుక కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. సాత్విక్ గ్రామం పేరుతో కూడా ఈ గ్రామాన్ని పిలుస్తారు.

2 / 5
ఈ గ్రామంలో 70 నుండి 80 ఇళ్ళు ఉన్నాయి. ఈ గ్రామ నివాసితుల పూర్వీకులు రుస్తంపూర్ నుండి వచ్చారని చెబుతారు. వాస్తవానికి, వారి పూర్వీకులను బ్రిటిష్ వారు శిక్షించారట. ఆ తరువాత వీరి పూర్వికులు ఇక్కడికి వచ్చారని వారి విశ్వాసం. ఈ గ్రామ ప్రజలంతా స్వా మామిడి దాస్, స్వా భీమా దాస్ వారసులు అని చెబుతారు.

3 / 5
ఈ స్వా మామిడి దాస్, స్వా భీమ్ దాస్ చాలా ప్రసిద్ధ మల్లయోధులు అని చెబుతారు. వారు బ్రిటిష్ వారితో పోరాడారట. మల్ల యుద్ధంలో వీరితో పోటీ పడి గెలిచినవారు లేరట. తాము శాఖాహారం తినడం వల్ల ఇలా ఉన్నామని వారు ప్రజలకు తెలిపేవారట. శాఖాహారులు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేసేవారట.

4 / 5
మంచి సమాజం కోసం మాంసం, చేపలు, మద్యం వదులుకోవడం అవసరమని వారిద్దరూ ప్రచారం చేశారట. ప్రజలు ఆయన మాటలను నమ్మారు. అందువల్ల ప్రజలు శాఖాహారులుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఈ రోజు వరకు ఈ గ్రామ ప్రజలు మాంసం, చేపలు తినరు. ప్రజలు ఈ సంప్రదాయాన్ని హృదయపూర్వకంగా భావిస్తారు.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్