VIRAL PHOTOS : స్టైల్ కోసం కనుబొమ్మలు కుట్టించుకుంది..! కానీ మూడు రోజులకే చనిపోయింది.. ఎందుకో తెలుసా..?

VIRAL PHOTOS : చెవులు కుట్టించుకోవడం, ముక్కు కుట్టించుకోవడం సాధారణంగా అమ్మాయిలలో కనిపిస్తుంది. కానీ ఫ్యాషన్ కోసం ఇప్పుడు కళ్ళు, నాలుక, పెదవులపై కూడా కుట్టించుకుంటున్నారు. ఇన్‌ఫెక్షన్ వల్ల ఇబ్బంది పడుతున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jul 11, 2021 | 8:21 AM

 బ్రెజిల్‌లో ఓ సంఘటన జరిగింది. 15 ఏళ్ల ఇసాబెల్లా ఎడ్వర్డా డి సౌసా అనే విద్యార్థి కనుబొమ్లలు కుట్టించుకోవడం వల్ల మూడు రోజుల్లో చనిపోయింది.

1 / 4
కనుబొమ్మలు కుట్టిన తరువాత ఆమెకు ఇన్ఫెక్షన్ వచ్చింది. దీనివల్ల ఆమె ముఖం బెలూన్ లాగా ఉబ్బిపోయి కళ్ళు వాపుకు గురయ్యాయి.

2 / 4
ఆమె చేసిన పొరపాటు ఏంటంటే స్నేహితుడి సాయంతో ఇంట్లో కనుబొమ్మలను కుట్టించుకోవడం. తరువాత ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.

3 / 4
ఇసాబెల్లా కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతం ఉబ్బిపోయి ఆమెకు చిరాకు వచ్చింది. తరువాత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఒక వారం తర్వాత తుది శ్వాస విడిచింది.

4 / 4
Follow us