AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ కుండలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. ఆ లస్సీనే కావాలంటున్న జనం..

Traditional Clay pot Lassi recipe in telugu: ఎలాంటి రసాయనాలు ఉండవు. కేవలం పెరుగుతోనే ఈ లస్సీ తయారు చేసి కుండల్లో పోస్తారు. ఎండ దెబ్బకు ప్రజల దప్పికను తీర్చేందుకు కొత్త కొత్త పానీయాల షాపులు ఓపెన్ చేస్తున్నారు. వాటిలో ఇది కూడా ఎక్కడ ఉందంటే?

Prasanna Yadla
|

Updated on: Apr 12, 2026 | 8:30 AM

Share

 ఓ వైపు  ఎండల తీవ్రత రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. అయితే, ఇదే సమయంలో వేడి నుంచి ఉపశమనం కోసం జనాలు  చల్లని డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎండ దెబ్బకు ప్రజల దప్పికను తీర్చేందుకు కొత్త కొత్త  పానీయాల షాపులు ఓపెన్ చేస్తున్నారు.

1 / 5
ఆదిలాబాద్లో ఈసారి కుండ లస్సీ అనే కూల్ డ్రింక్ ను పరిచయం చేశారు. అది ఓపెన్ చేసిన రోజు నుంచి జనాలు దానిని తాగడానికి  ఆసక్తి చూపుతున్నారు. వారు అంతలా తాగడానికి అసలు దీనిలో ఏం ఉన్నాయి?  ఈ కుండలో ఏవేం కలుపుతున్నారో ఇక్కడ చదివి తేలుకుందాం..

2 / 5
ఈ కుండ లస్సీ రూ.40 నుంచి రూ. 50 రూపాయలు పలుకుతుంది. దీనిలో టేస్ట్  కోసం బాదం, జీడి పప్పును చిన్న ముక్కలుగా చేసి కలుపుతున్నారు. ఇంకా బాడీలో ఉన్న వేడిని తగ్గించే సబ్జ గింజలను దీనిలో వేయడంతో జనాలు ఎగబడి తాగుతున్నారు.

3 / 5
ఈ కుండలో లస్సీ తాగితే జరిగేది ఇదే:  దీనిలో ఎలాంటి రసాయనాలు ఉండవు. కేవలం పెరుగుతోనే ఈ లస్సీ తయారు చేసి కుండల్లో  పోస్తారు. మండే ఎండల్లో ఈ  లస్సీ తాగితే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. దీని వలన కొందరికి మాత్రం ఉపాధి దొరికిందని చెప్పవచ్చు.

4 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర