Luxury Life: లక్ష్మీ కటాక్షం..ఈ రాశుల వారికి 100 రోజులు విలాస జీవితం!
ప్రస్తుతం తన స్వస్థానమైన తులా రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడి వల్ల కొన్ని రాశుల వారి జీవితాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. జనవరి 2 వరకూ ఇదే రాశిలో సంచారం చేసే శుక్రుడి వల్ల వీరికి లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుంది. శృంగార జీవితానికి, భోగ భాగ్యాలకు కారకుడైన శుక్రుడు తులా రాశిలో ఎక్కువకాలం సంచారం చేయడం, ధన కారకుడైన గురువు కూడా ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఈ రాశివారి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండక పోవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయం గడించడం, విలాస జీవితం అనుభవించడం వంటివి మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనూ రాశుల వారి జీవితాల్లో చోటు చేసుకుంటాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us