Money Astrology 2026: వీరికి అపర కుబేర యోగం! అక్టోబర్ చివరి వరకు డబ్బే డబ్బు
జ్యోతిషశాస్త్రంలో ఆకస్మిక ధన లాభాలు, అదనపు ఆదాయం, అనాయాస సంపదకు సంబంధించి కొన్ని ధన యోగాలను ప్రస్తావించడం జరిగింది. షేర్లు, స్టాకులు, స్పెక్యులేషన్లు కూడా ధన యోగాలలో భాగమే. ధన కారకుడైన గురువు అనుకూలంగా ఉండడంతో పాటు, బుధుడు స్వక్షేత్ర, మిత్ర క్షేత్ర, ఉచ్ఛ క్షేత్రాల్లో ఉన్నవారికి షేర్లు, ఆర్థిక లావాదేవీలు, లాటరీలు, వడ్డీ వ్యాపారాలుబాగా కలిసి వస్తాయి. అక్టోబర్ చివరి వరకు గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు, బుధుడు కూడా తన ఉచ్ఛ క్షేత్రమైన కన్యలోనూ, మిత్ర క్షేత్రమైన తులా రాశిలోనూ సంచారం చేయడం వల్ల వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశులు షేర్ల వల్ల బాగా లబ్ధి పొందే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us