AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : విడాకులకు దారితీసే నాలుగు వాస్తు దోషాలు ఇవే!

ఈ మధ్య కాలంలో విడాకులు అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. సెలబ్రిటీల నుంచి కామన్ పీపుల్ వరకు చాలా మంది వివాహం జరిగిన కొద్ది రోజుల్లోనే డివోర్స్ తీసుకుంటున్నారు. అయితే ఇలా విడాకులు తీసుకోవడంలో కూడా వాస్తు దోషం ఉంటుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. కొన్ని వాస్తు చిట్కాలు పాటించడం వలన వాస్తు సమస్యలు అనేవి తొలిగిపోతాయంట.

Samatha J
|

Updated on: Dec 10, 2025 | 1:39 PM

Share

1 / 5
ఏ ఇంటిలోనైతే వాస్తు దోషాలు ఉంటాయో, ఆ ఇంటి లోపల భార్య భర్తల మధ్య నిరంతరం గొడవలు ఉండటం, సంబంధంలో చీలికలు ఏర్పడటం జరుగుతుందంట. అంతే కాకుండా ఇంటిలో ప్రతి కూల శక్తి ఎక్కువ అవుతుంది.

2 / 5
ఇది దంపతులు మధ్య నిరంతరం మానసిక ఒత్తిడి, తగాదాలు, అపార్థాలు, సంబంధ సమస్యలకు కారణం అవుతుందంట. అంతే కొన్ని సార్లు ఇది విడాకులకు కూడా కారణం అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. కాగా, ఎలాంటి తప్పులు విడాకులకు కారణం అవుతుందో ఇప్పుడు చూద్దాం.

3 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలో తల కిందికి చూస్తూ పడుకోవడం అస్సలే మంచిది కాదంట. దీని వలన పవిత్రమైన దిశ, నిద్ర శక్తులతో ఘర్షణ పడి, మానసిక గందరగోళ:, ఆరోగ్య సమస్యలు వస్తాయంట. ముఖ్యంగా ఈశాన్య దిశలో బెడ్ రూమ్ ఉండటం విడాకులకు దారి తీస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు.

4 / 5
అలాగే దక్షిణం వైపు ఎప్పుడూ కూడా చీకటి ఉండకూడదంట. దక్షిణ దిశ వైపున చీకటి ఉండం వలన ఇది సంబంధాలను ప్రభావితం చేస్తుంది. బంధంలో చీలికలకు కారణం అవుతుందంటా. అంతే కాకుండా దక్షిణం వైపు నీలం లేదా తెలుపు రంగులో పెయింట్ చేయడం వల్ల దంపతుల మధ్య భావాలు పెరుగుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు.

5 / 5