Uttarakhand Tourism: మీరు ప్రకృతి ప్రేమికులా.. రిషికేశ్‌లోని ఆ 4 రహస్య ప్రదేశాలు.. పర్యాటకులకు స్వర్గధామం..

ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్నవారు ఖచ్చితంగా భారతదేశంలోని రిషికేశ్ ను సందర్శించడానికి ఇష్టపడతారు. ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు.. అందమైన ప్రకృతికి నిలయం రిషికేశ్‌. దీంతో ఇక్కడ నిత్యం పర్యాటకులతో రద్దీ నెలకొంది.

|

Updated on: Mar 20, 2023 | 12:32 PM

ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్నవారు ఖచ్చితంగా భారతదేశంలోని రిషికేశ్ ను సందర్శించడానికి ఇష్టపడతారు. ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు.. అందమైన ప్రకృతికి నిలయం రిషికేశ్‌. దీంతో ఇక్కడ నిత్యం పర్యాటకులతో రద్దీ నెలకొంది. అయితే కొందరు భారీ పర్యాటకుల మధ్య తమ వినోదం చెడిపోతుందని భావిస్తారు. అయితే రిషికేశ్ యాత్రను అద్భుతంగా చేయాలనుకుంటున్నారా.. అప్పుడు మీరు చుట్టుపక్కల ఉన్న ఈ ప్రదేశాలను సందర్శించడానికి ఎంచుకోండి.. 

1 / 6

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం రిషికేశ్ లో సందర్శించడానికి ప్రధాన ప్రదేశంగా పరిగణించబడుతుంది.  నిత్యం పర్యాటకులు, భక్తుల రద్దీతో హడావిడిగా ఉంటుంది. రిషికేశ్ చుట్టూ అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ సందర్శించడం చాలా సరదాగా ఉంటుంది.

2 / 6
కణతల్: మీరు రిషికేశ్ చుట్టూ ప్రశాంతమైన ప్రదేశం కోసం చూస్తున్నట్లయితే.. కణతల్ వైపు ఓ దృష్టి సారించండి. ఇది ఉత్తరాఖండ్‌లోని మంచి హిల్ స్టేషన్ లేదా గ్రామం. ఈ హిల్ స్టేషన్ చూసేవారికి  ప్రత్యేకమైన ప్రపంచంలో అందంగా నిర్మించబడినది అంటారు. ఇక్కడ హైకింగ్, క్యాంపింగ్, పారాగ్లైడింగ్ లేదా ట్రెక్కింగ్ ఆనందించవచ్చు.

3 / 6
దోడి తల్: రిషికేశ్ నుండి కేవలం 95 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రదేశం అందమైన దృశ్యాలకు నెలవు. అంతేకాదు హైకింగ్ , ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రశాంత వాతావరణం పర్యాటకులను ఆకర్షించడానికి ఒక ముఖ్యమైన కారణంగా పరిగణించబడుతుంది. (ఫోటో: Insta/@gypsy_goose)

4 / 6
లాన్ డౌర్ : ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ నుండి కేవలం 94 కిలోమీటర్ల దూరంలో ఉంది లాన్ డౌర్. ఈ హిల్ స్టేషన్ చుట్టూ దేవదారు, పైన్ , పర్వతాల దట్టమైన అడవులు ఉన్నాయి. దీనిని ఉత్తరాఖండ్‌లోని హిడెన్ హిల్ స్టేషన్ అని కూడా పిలుస్తారు. ఇది సెలవులను గడపడానికి గొప్ప ప్రదేశం. (ఫోటో: Insta/@deepsometimess)

5 / 6
చక్రతా : చక్రతా ఉత్తరాఖండ్‌లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది సాంస్కృతిక చరిత్రకు ప్రసిద్ధి చెందింది. మీరు ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించాలనుకుంటే, రిషికేశ్ నుండి కేవలం 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న చక్రతాను సందర్శించండి. (ఫోటో: Insta/@humara_jaunsar)

6 / 6
Follow us
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు

మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??

పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్

లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!

విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్

వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..

అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో

నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు

ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి