తేనెలో కుంకుమ పువ్వు కలిపి ముఖానికి రాస్తే ఏమవుతుందో తెలిస్తే..! ఎగిరి గంతేస్తారు..!!
మెరిసే చర్మంతో అందంగా కనిపించాలని అందరూ ఒక్కరూ కోరుకుంటారు. కానీ, నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది చిన్న వయసులోనే ముఖంలో వృద్ధాప్య చాయలు కనిపించటం, ముఖంపై నల్లటి మచ్చలు, మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారికి మన ఆయుర్వేదంలో అనేక మార్గాలు ఉన్నాయి. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కుంకుపువ్వు, తేనె మన ఆరోగ్యానికి చర్మ సంరక్షణలో అద్భుత ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
