Fruits for Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్య తగ్గాలంటే ప్రతి రోజూ ఈ పండ్లు తీసుకోవాలట..!
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల కొందరు విపరీతమైన అసౌకర్యానికి గురవుతుంటారు. యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేయడానికి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే కొన్ని రకాల పండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే ఈ పండ్లను రెగ్యులర్ గా తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
