Twins: ఇలాంటి వారికి కవల పిల్లలు పుడతారట? ఇందులో మీరూ ఉన్నారేమో చెక్ చేసుకోండి
పిల్లల పుట్టుక ఏ కుటుంబానికైనా సంతోషాన్నిస్తుంది. అయితే కవల సంతానం కలిగినప్పుడు చాలా మంది ఆందోళన చెందుతారు. కవలలు అంటే ఒకేసారి ఇద్దరు పిల్లలు పుట్టడం. అంటే పిల్లలపై శ్రద్ధ, వారిని పెంచడానికి అయ్యే ఖర్చు రెట్టింపు అవుతుంది. అందుకే చాలా మంది కవల పిల్లలు పుడితే ఆందోళన చెందుతుంటారు. కవలలు రెండు రకాలుగా ఉంటారు. ఒకేలా కనిపించే కవలలు, ఒకేలా కనిపించని కవలలు. ఒకేలాంటి కవలల విషయంలో..
Updated on: Apr 03, 2024 | 8:47 PM
![పిల్లల పుట్టుక ఏ కుటుంబానికైనా సంతోషాన్నిస్తుంది. అయితే కవల సంతానం కలిగినప్పుడు చాలా మంది ఆందోళన చెందుతారు. కవలలు అంటే ఒకేసారి ఇద్దరు పిల్లలు పుట్టడం. అంటే పిల్లలపై శ్రద్ధ, వారిని పెంచడానికి అయ్యే ఖర్చు రెట్టింపు అవుతుంది. అందుకే చాలా మంది కవల పిల్లలు పుడితే ఆందోళన చెందుతుంటారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/04/twins-1.jpg?w=1280&enlarge=true)
పిల్లల పుట్టుక ఏ కుటుంబానికైనా సంతోషాన్నిస్తుంది. అయితే కవల సంతానం కలిగినప్పుడు చాలా మంది ఆందోళన చెందుతారు. కవలలు అంటే ఒకేసారి ఇద్దరు పిల్లలు పుట్టడం. అంటే పిల్లలపై శ్రద్ధ, వారిని పెంచడానికి అయ్యే ఖర్చు రెట్టింపు అవుతుంది. అందుకే చాలా మంది కవల పిల్లలు పుడితే ఆందోళన చెందుతుంటారు.
![కవలలు రెండు రకాలుగా ఉంటారు. ఒకేలా కనిపించే కవలలు, ఒకేలా కనిపించని కవలలు. ఒకేలాంటి కవలల విషయంలో అండం, శుక్రకణాల కలయిక తర్వాత.. అది విచ్ఛిన్నమై తల్లి గర్భంలో రెండు జైగోట్లుగా ఏర్పడుతుంది. ఈ కారణంగా ఒకేలా కనిపించే కవలలు పుడతారు. ఒకేలా లేని కవలల విషయంలో అలా జరగదు. రెండు అండాలు కలిసి ఫలదీకరణం చేందుతాయ.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/04/twins-2.jpg)
కవలలు రెండు రకాలుగా ఉంటారు. ఒకేలా కనిపించే కవలలు, ఒకేలా కనిపించని కవలలు. ఒకేలాంటి కవలల విషయంలో అండం, శుక్రకణాల కలయిక తర్వాత.. అది విచ్ఛిన్నమై తల్లి గర్భంలో రెండు జైగోట్లుగా ఏర్పడుతుంది. ఈ కారణంగా ఒకేలా కనిపించే కవలలు పుడతారు. ఒకేలా లేని కవలల విషయంలో అలా జరగదు. రెండు అండాలు కలిసి ఫలదీకరణం చేందుతాయ.
![ఇక ఎవరికి కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే విషయానికొస్తే.. చాల మంది మా కుటుంబంలో ఎక్కువ మంది కవలలు ఉన్నారని చెబుతుంటారు. ఇది పూర్తిగా తప్పు కాదు. ఎందుకంటే కవలలు పుట్టడానికి జన్యుపరమైన కారణం ముఖ్యమైనది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/04/twins-3.jpg)
ఇక ఎవరికి కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే విషయానికొస్తే.. చాల మంది మా కుటుంబంలో ఎక్కువ మంది కవలలు ఉన్నారని చెబుతుంటారు. ఇది పూర్తిగా తప్పు కాదు. ఎందుకంటే కవలలు పుట్టడానికి జన్యుపరమైన కారణం ముఖ్యమైనది.
![అంటే, ఏదైనా ఒక కుటుంబంలో గతంలో కవలలు పుట్టిన చరిత్ర ఉంటే, ఆ కుటుంబంలో కవలలు పుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ కుటుంబంలో కవల సోదరి లేదా సోదరుడు ఉన్నట్లైతే మీకు కూడా కవలలు పుట్టే అవకాశం ఉంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/04/twins-4.jpg)
అంటే, ఏదైనా ఒక కుటుంబంలో గతంలో కవలలు పుట్టిన చరిత్ర ఉంటే, ఆ కుటుంబంలో కవలలు పుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ కుటుంబంలో కవల సోదరి లేదా సోదరుడు ఉన్నట్లైతే మీకు కూడా కవలలు పుట్టే అవకాశం ఉంది.
![తల్లి తరపు కుటుంబంలో కవలల చరిత్ర ఉంటే.. కవలలు పుట్టే అవకాశాలు చాలా వరకు పెరుగుతాయి. అలాగే తల్లి వయస్సు 35 నుంచి 40 ఆపై వయసు ఉంటే వారికి కూడా కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ స్త్రీల శరీరంలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. యుక్తవయస్సు చివరిలో చాలా మంది శరీరంలో అండోత్సర్గము కూడా పెరుగుతుంది. ఇది కవలలు పుట్టే అవకాశాలను కూడా పెంచుతుంది. అంతేకాకుండా సంతానలేమి చికిత్స కోసం రకరకాల మందులు వాడే వారు లేదా IVF విధానాన్ని ఆశ్రయించేవారికి కూడా కవలలు పుట్టే సంభావ్యత ఉంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/04/twins-5.jpg)
తల్లి తరపు కుటుంబంలో కవలల చరిత్ర ఉంటే.. కవలలు పుట్టే అవకాశాలు చాలా వరకు పెరుగుతాయి. అలాగే తల్లి వయస్సు 35 నుంచి 40 ఆపై వయసు ఉంటే వారికి కూడా కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ స్త్రీల శరీరంలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. యుక్తవయస్సు చివరిలో చాలా మంది శరీరంలో అండోత్సర్గము కూడా పెరుగుతుంది. ఇది కవలలు పుట్టే అవకాశాలను కూడా పెంచుతుంది. అంతేకాకుండా సంతానలేమి చికిత్స కోసం రకరకాల మందులు వాడే వారు లేదా IVF విధానాన్ని ఆశ్రయించేవారికి కూడా కవలలు పుట్టే సంభావ్యత ఉంది.
![రజనీకాంత్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. అవి పట్టించుకోవద్దన్న జాన్వీ.. రజనీకాంత్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. అవి పట్టించుకోవద్దన్న జాన్వీ..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/rajinikanth-and-janhvi-kapoor.jpg?w=280&ar=16:9)
![అందానికి సొగసును అప్పు ఇవ్వగలదు ఈ భామ.. ఆషికా ట్రెండీ లుక్స్ వైరల అందానికి సొగసును అప్పు ఇవ్వగలదు ఈ భామ.. ఆషికా ట్రెండీ లుక్స్ వైరల](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/ashika-ranganath-3.jpg?w=280&ar=16:9)
![పెళ్లైన డైరెక్టర్‌ను మళ్లీ పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్.. పెళ్లైన డైరెక్టర్‌ను మళ్లీ పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/brigida-saga.jpg?w=280&ar=16:9)
![ముల్లంగి ఆకులతో లాభాలు తెలిస్తే..తినే చాన్స్ అసలు మిస్ చేసుకోరు.. ముల్లంగి ఆకులతో లాభాలు తెలిస్తే..తినే చాన్స్ అసలు మిస్ చేసుకోరు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/radish-leaves.jpg?w=280&ar=16:9)
![కండోమ్స్ అతని జీవితాన్నే మార్చేసింది.. అదృష్టాన్ని తట్టి లేపింది కండోమ్స్ అతని జీవితాన్నే మార్చేసింది.. అదృష్టాన్ని తట్టి లేపింది](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/mankind-company6-1.jpg?w=280&ar=16:9)
![చలికాలంలో ఈ పండు తింటే ఎంతో ఆరోగ్యం.. లాభాలు తెలిస్తే ఔరా అంటారు! చలికాలంలో ఈ పండు తింటే ఎంతో ఆరోగ్యం.. లాభాలు తెలిస్తే ఔరా అంటారు!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/water-chestnut3.jpg?w=280&ar=16:9)
![రూ. 8వేలలో అదిరిపోయే ఫీచర్స్.. వివో నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది రూ. 8వేలలో అదిరిపోయే ఫీచర్స్.. వివో నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/vivo-new-smart-phone-1.jpg?w=280&ar=16:9)
!['బి' టౌన్ లో టాలీవుడ్ సినిమాలు జోరు.. మిలియన్ల కొద్దీ వ్యూస్ 'బి' టౌన్ లో టాలీవుడ్ సినిమాలు జోరు.. మిలియన్ల కొద్దీ వ్యూస్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/tollywood-news-29.jpg?w=280&ar=16:9)
![అయ్యబాబోయ్.! అందాలతో గత్తరలేపుతోన్న 'లవ్లీ' మూవీ హీరోయిన్.. అయ్యబాబోయ్.! అందాలతో గత్తరలేపుతోన్న 'లవ్లీ' మూవీ హీరోయిన్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/shanvi-6.jpg?w=280&ar=16:9)
![సిల్వర్ స్క్రీన్ మీద క్లిక్ అవుతున్న ఏజ్ గ్యాప్ ఫార్ములా !! సిల్వర్ స్క్రీన్ మీద క్లిక్ అవుతున్న ఏజ్ గ్యాప్ ఫార్ములా !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/tollywood-news-28.jpg?w=280&ar=16:9)
![అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే.. అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/ganja-inside-car.jpg?w=280&ar=16:9)
![ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్ ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/naresh-1.jpg?w=280&ar=16:9)
![ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/money111111.jpg?w=280&ar=16:9)
![కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.! కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/tamilnadu-government-warning-to-student-on-nipah-virus-kerala-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి ‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/cheeramenu.jpg?w=280&ar=16:9)
![అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా.. అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/akbar-revanth.jpg?w=280&ar=16:9)
![వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు.. వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/sweet-treats-for-donkeys.jpg?w=280&ar=16:9)
![కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..! కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/astrology-money11-11.jpg?w=280&ar=16:9)
![18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన. 18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/actress-48.jpg?w=280&ar=16:9)
![మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్ మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/india-vs-srilanka.jpg?w=280&ar=16:9)
![కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.! కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/tamilnadu-government-warning-to-student-on-nipah-virus-kerala-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![గర్భిణిని కత్తితో పొడిచిన సీరియల్ నటుడు.! గర్భ విచ్ఛిత్తి గర్భిణిని కత్తితో పొడిచిన సీరియల్ నటుడు.! గర్భ విచ్ఛిత్తి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/kannada-tv-actor-sunny-mahipal-accused-of-stabbing-wife-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![జాలరి పంట పండింది.. వలలో చిక్కిన బంగారు చేప.! జాలరి పంట పండింది.. వలలో చిక్కిన బంగారు చేప.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/golden-string-fish-caught-by-fishermen-in-sileru-reservoir-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![బెల్లీఫ్యాట్‌ని తగ్గించే అద్భుతమైన డ్రింక్. రోజూ పరగడుపున తాగాలి బెల్లీఫ్యాట్‌ని తగ్గించే అద్భుతమైన డ్రింక్. రోజూ పరగడుపున తాగాలి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/effective-powerful-drink-for-belly-fat-with-in-days-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![క్రెడిట్ కార్డుకు మినిమమ్ బిల్ మాత్రమే కడుతున్నారా? క్రెడిట్ కార్డుకు మినిమమ్ బిల్ మాత్రమే కడుతున్నారా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/signal-2024-07-26-165319-002.jpeg?w=280&ar=16:9)
![అమెరికాలోని పార్క్‌లో భారీ పేలుడు.! ఎందుకు జరిగిందో తెలుసా.? అమెరికాలోని పార్క్‌లో భారీ పేలుడు.! ఎందుకు జరిగిందో తెలుసా.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/a-huge-explosion-in-a-park-in-america-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![ఏపీలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలో కూడా.! ఏపీలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలో కూడా.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/three-more-days-of-heavy-rains-in-ap-on-july-2024-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![ఘోర విమాన ప్రమాదం.. 19 మంది సజీవ దహనం.! ఘోర విమాన ప్రమాదం.. 19 మంది సజీవ దహనం.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/19-members-died-in-nepal-saurya-airlines-plane-crash-at-takeoff-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![వెరైటీ దొంగలు! చోరీకి వెళ్లి పకోడిలు చేసుకొని తిని.. వీడియో వైరల్ వెరైటీ దొంగలు! చోరీకి వెళ్లి పకోడిలు చేసుకొని తిని.. వీడియో వైరల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/a-gang-of-thieves-who-stole-and-ate-pakoda-in-uttar-pradesh-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![కట్టుకున్న భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించిన భర్త.. కట్టుకున్న భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించిన భర్త..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/three-marriages.jpg?w=280&ar=16:9)