19 అంతస్తుల భవనంలోకి దూసుకెళ్లిన రైలు.. కానీ, ఎవరికీ ఎలాంటి నష్టం లేదు..! ఇంతకీ ఏం జరిగిందంటే.. ఫోటోలు వైరల్
చైనా ఇంజినీరింగ్ రంగంలో ఎంతగానో పురోగమించింది. ఇప్పుడు అమెరికా, యూరప్‌లతో పోటీ పడుతోంది. అంతేకాదు.. చైనా రైల్వే టెక్నాలజీ కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ రైలు టెక్నాలజీ సాయంతో చైనా రూపొందించిన వింత అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చైనా 19 అంతస్తుల నివాస భవనం మధ్య నుంచి రైలు ట్రాక్‌ను ఏర్పాటు చేసింది ఈ భవనంలో ప్రజలు నివసిస్తున్నారు. ఇప్పుడు ఈ భవనం రైల్వే స్టేషన్‌గా కూడా మారింది. ఇప్పుడు ఈ భవనంపై ప్రజల నుంచి విచిత్రమైన స్పందనలు వస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
