AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rachakonda Mounds: రాచకొండ గుట్టల్లో ఆదిమానవులు నివసించిన ఆనవాళ్లు

రాచకొండ గుట్టల్లో ప్రాచీన కాలం నాటి ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ గుట్టల్లో క్రీస్తు పూర్వం 50 వేల సంవత్సరాల క్రితమే ఎగువ పాతరాతి యుగంలో ఆదిమానవులు జీవించినట్లు ఆధారాలు లభించాయి. ఆ కాలంలో వారు వాడిన చేతిగొడ్డలి లభించిందని తెలంగాణ చరిత్రకారుడు ద్వావనపల్లి సత్యనారాయణ తెలిపారు.

Aravind B
|

Updated on: Jul 11, 2023 | 8:49 PM

Share

1 / 5
అయితే రాచకొండ గుట్టల్లోని  కొత్తరాతియుగం, బృహత్‌శిలాయుగాలకు చెందిన ఆనవాళ్లను కూడా ఆయన గతంలో కనిపెట్టారు. ఇప్పుడు రాతిపనిముట్లు, చరిత్ర పూర్వయుగ గుహా చిత్ర లేఖనాలు కూడా అక్కడ కనిపించాయని తెలిపారు.

2 / 5
పాత రాతియుగం చేతిగొడ్డలిని అప్పటి ఆదిమానవులు క్రీ.పూ 50వేల నుంచి 12,500 సంవత్సరం వరకు వినియోగించినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే అరచేతిలో ఇమిడిపోయే ఈ పనిముట్టును కూడా ఓ నల్లసానపు బండతో తయారుచేసినట్లు వెల్లడించారు. చేతిగొడ్డలిగా అలాగే వేటాడిన జంతువు చర్మాన్ని ఒలిచే పరికరంగా వాడినట్లుగా అంచనావేస్తున్నామని చెప్పారు.

3 / 5
అయితే రాచకొండ గుట్టల్లో ఆదిమానవులు జీవనం సాగించారని చెప్పేందుకు హృదయాకారపు బండ కింద ఆధారాలు కనిపించినట్లు తెలిపారు. కొత్తరాతి యుగంలో బర్మాలతో పనిముట్లు చేసుకునేవారని పేర్కొన్నారు. అలాగే ఆధారశిలపై బర్మా ఉపయోగించిన తరువాత ఏర్పడిన కప్‌మార్కులు, నవీనశిలాయుగానికి సంబంధించిన ఎరుపురంగు రాతిబొమ్మలు కూడా కనిపించాయని వెల్లడించారు.

4 / 5
అప్పటి ఆదిమానవులు పంటలు పండించినప్పుడు నేరుగా తినకుండా దేవుడకి జాతర చేసేవారని చెప్పారు. దీన్ని నిర్ధారించేందుకు మొక్కజొన్న చెట్టు, కంకిబొమ్మ అలాగే బాణం ములుకు ఉన్నాయన్నారు. మరో విషయం ఏంటంటే అప్పట్లో గిరిజనులు ఉడుము కాలివేళ్లలో ఉండే బలాన్ని స్పష్టంగా చూపిస్తూ చిత్రం కూడా వేసినట్లు తెలిపారు.  అప్పట్లో తెలంగాణకు రాజధానిగా ఉన్న రాచకొండలో 1361 నుంచి 1365 వరకు కాలానికి చెందిన రెండు శిలా శాసనాలు కూడా ఉన్నయని వెల్లడించారు.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్