వేసవి వేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..? అయితే ఈ స్పాట్ లకు వెళ్లండి
వేసవి వచ్చిందంటే చాలు మనలో చాలా మందికి చల్లటి ప్రదేశాలకు వెళ్లాలనిపిస్తుంది. పిల్లలతో కలిసి ఫ్యామిలీ మొత్తం రిలాక్స్ కావడానికి.. ప్రకృతిని చూసి రావడానికి మన ఇండియాలో చాలా మంచి మంచి స్పాట్లు ఉన్నాయి. ఆ ప్లేస్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
