AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: ఈ పోస్టాఫీస్ పథకాల్లో డబ్బు డబుల్.. మహిళలకు ప్రతినెల ఆదాయం.. ఈ స్కీమ్స్ గురించి తెలుసా..?

మన దేశంలో మహిళలు ఇప్పుడు ఆర్థిక విషయాలపై బాగా ఫోకస్ పెడుతున్నారు. మార్కెట్ రిస్క్ లేకుండా, ప్రభుత్వం హామీ ఇచ్చే పొదుపు పథకాలకు 2025లో డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో అత్యంత సురక్షితమైన పోస్టాఫీస్ పథకాలు మహిళలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి. పోస్టాఫీసు పథకాలపై వడ్డీ రేట్లు ప్రస్తుతం 7శాతం నుండి 8.2శాతం మధ్య ఉన్నాయి. అంతేకాకుండా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు అవకాశాలు కూడా ఉన్నాయి.

Krishna S
|

Updated on: Nov 28, 2025 | 11:39 AM

Share
సుకన్య సమృద్ధి యోజన: ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఈ పథకం, పోస్టాఫీస్ పథకాలలోకెల్లా అత్యధికంగా 8.2శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 10 ఏళ్ల లోపు బాలికల తల్లిదండ్రులు ఈ ఖాతాను తెరవవచ్చు. సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను మినహాయింపు ఉంటుంది.

1 / 6
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్: ఇది మహిళలు లేదా బాలికల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన కేవలం రెండేళ్ల కాలపరిమితి పథకం. ఇది 7.5శాతం హామీ వడ్డీ రేటును అందించింది. అయితే ఈ పథకంలో మార్చి 31వరకు మాత్రమే పెట్టుబడులు స్వీకరించారు. అంతకుముందు పెట్టుబడి పెట్టిన మహిళలు గడువు ముగిసే వరకు రాబడిని పొందుతారు.

2 / 6

3 / 6
జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం: ఇది ఉద్యోగ మహిళలు, చిన్న వ్యాపారస్తులకు అనువైన ఐదేళ్ల పథకం. ఇది 7.7శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇందులో చక్రవడ్డీ కూడా లభిస్తుంది. సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది.

4 / 6
పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం: ప్రతి నెలా స్థిరంగా ఆదాయం కావాలనుకునే మహిళలు లేదా పదవీ విరమణ చేసిన వారికి ఇది చాలా మంచి పథకం. ఒకేసారి డబ్బు డిపాజిట్ చేయడం ద్వారా ఐదేళ్ల పాటు ప్రతి నెలా 7.4శాతం వడ్డీ రేటుతో స్థిర ఆదాయాన్ని పొందవచ్చు.

5 / 6
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: ఇది 60 ఏళ్లు పైబడిన సీనియర్ మహిళల కోసం ఈ పథకం తీసుకొచ్చారు. అత్యధికంగా 8.2శాతం వడ్డీ రేటును అందిస్తూ, ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీని చెల్లిస్తారు.

6 / 6
Follow Us
తులసి మొక్కకు నిమ్మకాయ తొక్కలు వేస్తున్నారా?ఈ 5 అద్భుత ప్రయోజనాలు

ఆ ఒక్క కారణంతో చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీని రిజెక్ట్ చేసిన ఆమని

జింకల కొమ్ములు ఏటా రాలిపోవడానికి కారణం ఇదే..

శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ

రెండు కళ్లు చాలవు.. ఈ అందమైన పూలను మీరెక్కడైనా చూశారా?

కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఎక్స్‌పైర్ అవుతాయని తెలుసా

కోహ్లీ కంటే తోపుగాడు.. 19 ఏళ్లకే ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..

చీకటి పడ్డాక ఇల్లు శుభ్రం చేయకూడదంటారు ఎందుకు? అసలు కారణం ఇదే

ఉద్యోగులకు శుభవార్త అందించిన తెలంగాణ ప్రభుత్వం

తులం బంగారం అమ్మితే షాపు యజమానికి ఎంత లాభమంటే..?